Begin typing your search above and press return to search.
హైటెక్ సెక్స్ రాకెట్.. నెలజీతం.. రోజుకు 10మంది
By: Tupaki Desk | 2 Jan 2020 5:35 AM GMTహైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయ్యింది. మామూలుగా విటులను రమ్మని వారి నుంచి 2వేలో.. 3వేలో వసూలు చేసి అందులో సెక్స్ వర్కర్స్ కు, నిర్వాహకులకు పంచుకుంటారు.. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెలజీతంపై సెక్స్ వర్కర్స్ ను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. రోజుకు 10 మందితో సెక్స్ చేస్తేనే ఆ నెల జీతం ఇస్తారు. ఇలా కండీషన్స్ మధ్య సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది.
దీపక్ చంద్, మనీష్ శర్మ అనే ఇద్దరు గతంలోనే వ్యభిచార దందా నిర్వహించి 2016లో జైలుకు వెళ్లివచ్చారు. బెయిల్ పై బయట ఉన్న వీరు మళ్లీ అదే దందా మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో నివాసాల మధ్యనున్న ఓ అపార్ట్ మెంట్ లో త్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. ముంబై, ఢిల్లీ నుంచి సెక్స్ వర్కర్లను నెలజీతానికి పిలుపించుకున్నారు.
నెలకు రూ.25వేల జీతం.. రోజుకు కనీసం 10 మంది కంటే ఎక్కువ మంది కస్టమర్లను సంతృప్తిపరచాలని నిర్వాహకులు మనీష్ శర్మ, దీపక్ చంద్ మాట్లాడుకొని దుకాణం తెరిచారు.
అయితే ఆ ఫ్లాట్ కు భారీగా యువకులు వస్తుండడం చూసి అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి వచ్చి రైడ్ చేయగా.. ఆరుగురు సెక్స్ వర్కర్లు, ముగ్గురు విటులతోపాటు నిర్వాహకులు దీపక్ చంద్, మనీష్ శర్మ దొరికిపోయారు. భారీగా నగదు, కండోమ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా నెలజీతంతో సెక్స్ వర్కర్లను తీసుకొచ్చిన హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు అయ్యింది.