Begin typing your search above and press return to search.
చిన్నారుల టీకా సిద్ధం .. కోటి డోసులకి కేంద్రం ఆర్డర్ !
By: Tupaki Desk | 8 Nov 2021 9:07 AM GMTప్రభుత్వం పిల్లల టీకా ప్రవేశ పెట్టేందుకు యుద్ధ ప్రతిపాదికన ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా జైడస్ క్యా డిలా రూపొం దిం చిన కొవిడ్ టీకా జైకోవ్-డీ టీకాను చిన్నారులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైడస్ క్యా డిలా రూపొం దిం చిన కరోనా టీకా జైకోవ్-డీ కోటి డోసులను ఆర్డర్ చేసిం ది. అయితే, ఒక్కో డోసుకు దాదాపు రూ.358 చెల్లిస్తున్న ట్లు సమాచారం. దీనితో ఈ నెల లోనే జైడస్ వ్యా క్సిన్ అందుబాటు లోకి రానున్న ట్లు తెలుస్తోంది.
సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే ఈ టీకా ను 12ఏళ్ల వయసు పై బడిన వారికి ఇచ్చేం దుకు ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఇప్ప టికే ఆమోదం తెలిపింది. కొవిడ్ టీకా జైకోవ్-డీ ను జైడస్ క్యాడిలా రూపొందించింది. ఈ టీకాకు సంబంధించి తొలుత రూ.1900కు టీకాను అందజేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రభుత్వం చర్చలు జరిపింది. మార్కెట్లో ఉన్న టీకాల ధరలు అవసరాలను పరిశీలించింది. చివరగా ఒక డోసు రూ.265కు అందించాలని సంస్థకు సూచించింది. దీనికి సంస్థ ఒప్పుకొన్నట్టుసమచారం. అంతే కాకుండా ఈ టీకాను సూది లేకుండా వాడాలి..
ఇందుకోసం జెట్ అప్లికేటర్ ను వినియోగించాలి. దాని ధర రూ. 93తో కలుపుకొని ఒక డోసు మొత్తానికి రూ.358 అవనున్నట్లు తెలుస్తోం ది. ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో వేసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ కు చెం దిన జైడస్ క్యా డిలా రూపొం దిం చిన ఈ టీకా ప్రపంచం లోనే అనుమతి పొందిన డీఎన్ ఏ ఆధారిత తొలి కరోనా టీకా. ఇక 2 నుంచి 18ఏళ్ల వయసు చిన్నారుల కోసం భారత్ బయోటెక్ అభివృ ద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్య వసర వినియోగ అనుమతికి కేంద్ర ఔషధ సం స్థ ఆధ్వ ర్యం లోని సబ్జెక్టు నిపుణుల కమిటీ అక్టోబర్ 12న సిఫార్సు చేసింది. దీనిపై భారత ఔషధ నియం త్రణ సంస్థ నిర్ణయం కూడా త్వ రలోనే వెలువడనున్నట్లు తెలుస్తోంది.