Begin typing your search above and press return to search.
కేంద్ర కేబినెట్: సివిల్ సర్వీసెస్ ప్రక్షాళన
By: Tupaki Desk | 2 Sep 2020 11:50 AM GMTకేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సివిల్ సర్వీసెస్ ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని పర్యవేక్షణలోనే సివిల్ సర్వీసెస్ పనిచేయనుంది.
ఇక దేశమంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి ‘కర్మయోగి యోజన’ అనే పేరు పెట్టారు.
ఇక జమ్మూకశ్మీర్ అధికార భాషల బిల్లును కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్, డోగ్రీ, హిందీ, ఇంగ్లీష్ భాషలున్నాయి.