Begin typing your search above and press return to search.
‘‘రేవంత్ కు ప్రాణహాని’’ అంటూ బాబు లేఖ
By: Tupaki Desk | 20 July 2016 4:31 PM GMTతెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ గా సుపరిచితుడు.. తెలంగాణరాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ పై బహిరంగంగా తొడ గొట్టిన ఏకైక నేతగా పలువురుప్రస్తావించే రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులేఖ రాయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణరాష్ట్రానికి చెందిన రేవంత్.. రాష్ట్ర ప్రభుత్వం మీద అలుపెరుగుకుండాపోరాడుతున్నారని.. ఆయన ప్రాణానికి ముప్పు కలగొచ్చు అంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ కు లేఖ రాశారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ అధికారపక్షంపై రేవంత్పోరాడుతున్నారని.. ఆయన ప్రాణాలకు ఎప్పుడైనా ముప్పు వాటిల్లే ప్రమాదంఉందని..ఈ నేపథ్యంలో రేవంత్ కు అదనపు భద్రత కల్పించాలని బాబు కోరారు.రేవంత్ కు అదనపు భద్రత కల్పించాలంటూ హైకోర్టు సైతం ఉత్తర్వులుఇచ్చిందని బాబు లేఖలో పేర్కొన్నారు. రేవంత్ కు భద్రత కల్పించేలా తెలంగాణప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా జోక్యం చేసుకోవాలని లేఖలో బాబుకోరటం గమనార్హం.
అంతా బాగానే ఉంది కానీ.. మొన్నటికి మొన్న ప్రధాని మోడీ నేతృత్వంలోఅంతర్రాష్ట్ర మండలి సమావేశం సందర్భంగా ఇద్దరు చంద్రుళ్లు ఒకట్రెండువిషయాల గురించి రహస్యంగా మాట్లాడుకున్నారన్న అంశంపై మీడియాలోవార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా పర్సనల్ గా మాట్లాడే సమయంలోరేవంత్ సెక్యూరిటీ గురించి కేసీఆర్ తో ఒక మాట అంటే సరిపోయేదానికి.. కేంద్రహోం మంత్రికి లేఖ రాయాల్సిన అవసరం ఉందా అన్న మాట కూడావినిపిస్తోంది.