Begin typing your search above and press return to search.
బాబు మనువడితో ఆ ముచ్చట తీర్చుకున్నారు
By: Tupaki Desk | 3 Oct 2016 2:29 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు తన కోరిక తీర్చుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయన పలు సందర్భాల్లో పడ్డ ఆవేదన తర్వాత ఆయన సంబురం స్పష్టం కనిపిస్తోంది. తన సొంత మనువడితో ఆడుకోవాలని ఉన్నా రాష్ట్రాభివృద్ధికోసం తప్పడంలేదని చంద్రబాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పర్యటన సందర్భంగా ఆ లోటు తీర్చుకునేలా మనవడితో చంద్రబాబు గడిపారు.
ఏపీ కొత్త రాజధాని నుంచే పరిపాలన ప్రారంభించిన నేపథ్యంలో చంద్రబాబు విజయవాడలో ఉంటుండగా...ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. తద్వారా వారి మధ్య గ్యాప్ తప్పలేదు. అయితే తాజాగా హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. సతీమణి భువనేశ్వరి సహా మనువడు దేవాన్ష్ తో సరదాగా కలిసి నడుస్తోన్న ఫొటో ఇది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/