Begin typing your search above and press return to search.
వారి క్యాబినెట్ లో కుల ఫార్ములా లెక్కేంటి?
By: Tupaki Desk | 15 Jun 2016 7:39 AM GMTముగ్గురు ముఖ్యమంత్రులు. వారి క్యాబినెట్ లో కుల సమీకరణ లెక్క చూసినప్పుడు ఆసక్తికరంగా అనిపించక మానదు. భిన్న మనస్తత్వాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఎవరంటే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి.. విభజిత ఏపీకి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబులు. వారి క్యాబినెట్ కూర్పులో కులం పాత్ర ఎంతన్నది చూస్తే ఆసక్తికరంగా అనిపించక మానదు. ఈ ముగ్గురి హయాంలో వారి క్యాబినెట్ లోని మంత్రుల కులాల్ని శాతాల రూపంలో చూస్తే..
ముఖ్యమంత్రి రెడ్డి కమ్మ మిగిలిన ఓసీలు బీసీ/కాపు/మైనార్టీ ఎస్సీ.. ఎస్టీ
చంద్రబాబు 18 12 10 45 15
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 03 09 24 13
కిరణ్ కుమార్ రెడ్డి 56 03 06 24 12
ముఖ్యమంత్రి రెడ్డి కమ్మ మిగిలిన ఓసీలు బీసీ/కాపు/మైనార్టీ ఎస్సీ.. ఎస్టీ
చంద్రబాబు 18 12 10 45 15
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 52 03 09 24 13
కిరణ్ కుమార్ రెడ్డి 56 03 06 24 12