Begin typing your search above and press return to search.
జీఎస్టీ: పెరిగేవి ఎన్ని.. తగ్గేవి మరెన్ని!
By: Tupaki Desk | 1 July 2017 5:12 AM GMTఏళ్ల తరబడి ఎదురు చూసిన రోజు వచ్చేసింది. జులై ఒకటో తేదీ అడుగు పెట్టటంతోనే జీఎస్టీ బాదుడు షురూ అయిపోయింది. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం ట్యాగ్ తో వచ్చేసిన జీఎస్టీ మీద సందేహాలెన్నో. తెలిసినట్లుగా అనిపిస్తూనే.. ఏమీ తెలీనట్లుగా ఉండటం జీఎస్టీ గొప్పతనంగా చెప్పక తప్పదు. తాజాగా అమల్లోకి వచ్చిన సరికొత్త పన్ను విధానం కారణంగా దేశంలోని ప్రతి ఒక్క భారతీయుడి మీదా ప్రత్యక్షంగా పడనుంది.
మొత్తం 1211 వస్తువులు.. సేవలకు సంబంధించిన పన్నురేటును ఖరారు చేసింది జీఎస్టీ కౌన్సిల్. ఇక.. పన్ను బాదుడుకు 0.. 5.. 12..18.. 28 శాతంగా నిర్ణయించారు. అయితే.. మొత్తం వస్తు సేవల్లో అత్యధికం 18 శాతం శ్లాబ్ లోనే ఉన్నాయి. ఈ రోజు మొదలు జీఎస్టీ కారణంగా ధరలు పెరిగేవి.. తగ్గేవి ఏమిటన్నది వస్తువు లెక్కలో చూస్తే..
ఆహార పదార్థాలు (ధరలు తగ్గేవి)
ఎందుకు: ఈ జాబితాలోని వాటికి పన్నులేమీ లేకపోవటమే
కండీషన్స్ ఏమైనా ఉన్నాయా?: ఈ కింది వాటికి ఏదైనా బ్రాండ్ పేరుతో ప్యాక్ చేస్తే భారమే.
1. పాల పొడి
2. పెరుగు
3. బట్టర్ మిల్క్
4. అన్ బ్రాండెడ్ తేనె
5. వెన్న
6. జున్ను
7. మసాలా దినుసులు
8. టీ కొన్ని రకాలు
9. గోధుమలు
10. బియ్యం
11. పిండి
12. బిస్కట్లు కొన్ని రకాలు
13. వేరుశెనగ నూనె
14. పామ్ ఆయిల్
15. సన్ ఫ్లవర్ ఆయిల్
16. కొబ్బరి నూనె
17. ఆవాల నూనె
18. చక్కెర
19. బెల్లం
20. చక్కెర మిఠాయి
21. పాస్తా
22. స్పగెట్టి
23. మాకరోని
24. నూడుల్స్
25. పళ్లు - కూరగాయలు
26. పచ్చళ్లు
27. మురబ్బా
28. చట్నీ
29. స్వీట్లు
30. కెచప్
31. సాస్ లు
32. టాపింగ్స్ అండ్ స్ప్రెడ్స్
33. ఇన్ స్టంట్ ఫుడ్ మిక్స్‌లు
34. మినరల్ వాటర్
35. ఐస్
36. బేకింగ్ పౌడర్
37. ఎండు ద్రాక్ష
38. జీడిపప్పు
ఆహార పదార్థాలు (ధరలు పెరిగేవి)
1. పన్నీర్
2. కార్న్ ఫ్లేక్స్
3. కాఫీ
4. మసాలా పొడి
5. చాక్ లెట్లు
6. నెయ్యి
7. బిస్కట్లు కొన్ని రకాలు
8. చూయింగ్ గమ్
9. ఐస్ క్రీమ్
10. టీ కొన్ని రకాలు
నిత్యావసరాలు (ధరలు తగ్గేవి)
ఎందుకు: గతంలో విధించిన పన్నురేటుతో పోలిస్తే జీఎస్టీలో తగ్గించటం
1. సబ్బులు
2. కొబ్బరి నూనె
3. డిటర్జెంట్ పౌడర్
4. అగరబత్తులు
5. టిష్యూ పేపర్లు
6. నేప్ కిన్లు
7. అగ్గిపెట్టెలు
8. కొవ్వొత్తులు
9. బొగ్గు
10. కిరోసిన్
11. గృహ అవసరాలకు వినియోగించే ఎల్ పీజీ
12. స్పూన్లు
13. ఫోర్క్ లు
14. వంట గరిటెలు
15. స్కిమ్మర్స్
16. కేక్ సెర్వర్స్
17. ఫిష్ కత్తులు
18. పట్టకారు
19. టూత్ పేస్ట్ లు
20. టూత్ పౌడర్
21. కాటుక
22. ఎల్ పీజీ స్టౌవ్
23. ప్లాస్టిక్ టార్పాలిన్స్
స్టేషనరీ (ధరలు తగ్గేవి)
ఎందుకు: గతంతో పోలిస్తే జీఎస్టీలో ఈ వస్తువుల మీద విధించిన పన్ను రేటు తగ్గించటంతో..
1. నోటు పుస్తకాలు
2. పెన్నులు
3. అన్ని రకాల కాగితాలు
4. గ్రాఫ్ పేపర్
5. స్కూల్ బ్యాగ్
6. ఎక్సర్ సైజ్ బుక్
7. పిక్చర్ - డ్రాయింగ్ - కలరింగ్ బుక్స్
8. తోలు కాగితం
9. కార్బన్ పేపర్
10. ప్రింటర్లు
హెల్త్ కేర్ (ధరలు తగ్గేవి)
ఎందుకు: గతంతో పోలిస్తే.. ఈ వస్తువులు.. వస్తుసేవలను పన్ను రేటు తగ్గించారు
1. ఇన్సులిన్
2. వైద్య కోసం ఉపయోగించే ఎక్స్‌రే ఫిల్మ్
3. డయాగ్నోస్టిక్ కిట్లు
4. కళ్ల అద్దాలు
5. కేన్సర్ - డయాబెటిక్ మందులు
దుస్తులు (ధరలు తగ్గేవి)
ఎందుకు: ఈ వస్తువులకు జీఎస్టీలో తక్కువ పన్ను రేటు విభాగంలో చేర్చటం
కండీషన్స్: వస్తువ ధర ఆధారంగా వీటిపై పడే పన్ను శాతంలో తేడాలు రానున్నాయి.
1. సిల్క్
2. ఊలు దుస్తులు
3. ఖాదీ నూలు
4. గాంధీ టోపీ
5. రూ.500 కంటే తక్కువ ధర పాదరక్షలు
6. రూ.1,000 కంటే తక్కువ ధర దుస్తులు
ఇతరాలు (ధరలు తగ్గేవి ఇవే)
ఎందుకు: జీఎస్టీ అమలుకు ముందు పన్ను రేటు అధికంగా ఉండటం.. ఇప్పుడు తగ్గటం
1. 15 హెచ్‌పీ దాటని విద్యుత్ డీజిల్ ఇంజన్లు
2. ట్రాక్టర్ వెనుక టైర్లు - ట్యూబులు
3. వేయింగ్ మిషన్లు
4. యూపీఎస్ లు
5. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు
6. వైండింగ్ వైర్లు
7. హెల్మెట్లు
8. బాణసంచా
9. లూబ్రికెంట్స్
10. బైకులు
11. రూ.100లోపు సినిమా టికెట్లు
12. గాలిపటాలు
13. లగ్జరీ కార్లు
14. మోటార్‌సైకిళ్లు
15. స్కూటర్లు
16. ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్లు
17. రూ.7,500 కంటే తక్కువ టారీఫ్ కలిగిన హోటళ్లు
18. సిమెంట్
19. ఇటుకలు
20. ఎరువులు
ఎలక్ట్రానిక్స్ (ధరలు పెరిగేవి)
ఎందుకు: గతంతో పోలిస్తే పన్ను శాతాన్ని పెంచటమే
1. ఎయిర్ కండిషనర్లు
2. ఫ్రిడ్జ్ లు
3. వాషింగ్ మెషీన్లు
4. టెలివిజన్ లు
5. స్మార్ట్ ఫోన్లు
6. ల్యాప్ టాప్ లు
7. డెస్క్ టాప్ లు
ఇతరాలు (ధరలు పెరిగేవి)
ఎందుకు: ఈ వస్తువులు.. వస్తు సేవలు లేకున్నా సగటు జీవికి ఎలాంటి ఇబ్బందులు అందకపోయినా ఫర్లేదని భావించిన ప్రభుత్వ వైఖరితోనే..
1. సుగంధ ద్రవ్యాలు
2. ఆయుర్వేదిక్ - ఇతర ప్రత్యామ్నాయ ఔషధాలు
3. బంగారం
4. రూ.7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ కలిగిన హోటళ్లు
5. ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు
6. ఫైవ్ స్టార్ హోటళ్ల లోపల ఉండే రెస్టారెంట్లు
7. రూ.100 కంటే ఎక్కువ ధర కలిగిన సినిమా టికెట్లు
8. కన్సర్ట్స్
9. ఐపీఎల్ మ్యాచ్ లు
10. రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు
11. షాంపులు
12. పెర్ ఫ్యూమ్ లు
13. ఏసీ - ఫస్ట్ క్లాస్ రైలు టికెట్లు
14. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు
15. కొరియర్ సర్వీసులు
16. మొబైల్ ఫోన్ చార్జీలు
17. బీమా ప్రీమియంలు
18. బ్యాంక్ చార్జీలు
19. బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
20. క్రెడిట్ కార్డు బిల్లులు
21. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన ద్విచక్ర వాహనాలు
22. చిన్న - మధ్యతరహా కార్లు
23. ఎస్ యూవీలు
24. చేపల వేట వలలు
25. యోగా మ్యాట్ లు
26. ఫిట్ నెస్ పరికరాలు
27. ఎరేటెడ్ పానీయాలు
28. సిగరెట్లు
29. పొగాకు
30. ఆల్కహాలిక్ డ్రింక్ లు
31. విలాస వస్తువులు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/