Begin typing your search above and press return to search.

ఇలా శృంగారంతో పిల్లలు పుట్టరట.. నిజమెంత?

By:  Tupaki Desk   |   12 Jan 2023 8:30 AM GMT
ఇలా శృంగారంతో పిల్లలు పుట్టరట.. నిజమెంత?
X
శృంగారంలో ఎవరైనా అధిక సంతృప్తి పొందాలనుకుంటున్నారు. రకరకాల పద్ధతుల ద్వారా తమ కామ వాంఛ తీర్చుకోవాలనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా భయం ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో అవాంఛిత గర్భం విషయంలో ఆందోళన చెందుతుంటారు. ఇది రాకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తుంటారు. కండోమ్స్, పిల్స్ వాడి జాగ్రత్తపడుతారు. అయితే ఒక్కోసారి వీటి ఉపయోగం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కండోమ్స్ తో అనుకున్న విధంగా సెక్స్ చేయలేకపోతారు. పిల్స్ తో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని యాంగిల్స్ లో శృంగారం చేయడం వల్ల అవాంచిత గర్భం రాకుండా చూసుకోవచ్చని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

భాగస్వామితో సెక్స్ చేస్తున్నప్పుడు అంతిమ తృప్తి కోసం ఆరాటపడుతారు. కానీ మగవారిలో వీర్యం పడిపోతే ఆ కార్యక్రమం అంతటితో సమాప్తం అవుతుంది. భావప్రాప్తి వల్ల వీరు సంతోషపడినా భాగస్వామిని తృప్తి పర్చలేరు. ఇక ఇది యోనిలోకి ప్రవేశిస్తే గర్భం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే హస్త ప్రయోగం చేయడం బెటరని అంటున్నారు. హస్తప్రయోగంతో ఒకరికొకరు రెచ్చగొట్టుకోవచ్చు. ప్రైవేట్ భాగాలను తడి చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఇందుకు లూబ్రికెంట్స్ ఉపయోగించినా తప్పులేదని సూచిస్తున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. హస్తప్రయోగం మీ పార్ట్ నర్ కు నచ్చకపోతే చేయొద్దు.

డిఫరెంట్ యాంగిల్స్ లో శృంగారం చేయడం వల్ల అమితానందాన్ని పొందవచ్చు. స్త్రీ పడుకొని పైన పురుషుడు ఉండడం కామన్. కానీ పురుషుడు కింద ఉంటే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. అంతేకాకుండా ఇది గర్భం రాకుండా కూడా చేస్తుంది. రివర్స్ యాంగిల్ ద్వారా పురుషుని వీర్యం యోనిలోకి నేరుగా ప్రవేశించే అవకాశం ఉండదు. ఒకవేళ భావప్రాప్తి జరిగినా రివర్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ యాంగిల్ లో శృంగారం చేస్తే అవాంఛిత గర్భాన్ని రాకుండా చేయొచ్చు.

రోటిన్ సెక్స్ లో భాగంగా ఎప్పుడూ పడుకొని చేయడం బోర్ కొడుతుంది. ఈ తరుణంలో నిలబడి కలయిక చేస్తే వీర్యం గర్భంలోకి వెళ్లదు. ఈ పొజిషన్లో స్త్రీని పురుషుడు మోస్తాడు. ఇందులో స్పెర్మ్ గురుత్వాకర్షణని ధిక్కరించి గర్భాన్ని రాకుండా అడ్డుకోవచ్చు. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. కాస్త బరువుగా ఉన్నవాళ్లు ప్రయత్నిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ముందు ట్రయల్ చేసి ఆ తరువాత ప్రయత్నించాలి.

గర్భం రాకుండా ఉండడానికి మరొక భంగిమ కూడా ఉపయోగపడుతుంది. అదే 69. ఇది నెంబర్ లాగే పొజిషన్ ఉంటుంది. ఒకరి తల మరొకరి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉంటుంది. అలా చేయడం వల్ల శృంగారంలో అధిక సంతోషాన్ని పొందుతారు. దీని వల్ల గర్భంలోకి వీర్యం ప్రవేశించే ఆస్కారం ఉండదు.

అందువల్ల అప్పుడే పిల్లలు వద్దనుకునేవాళ్లు ఇలాంటి రకరకాల భంగిమల్లో సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు. అయితే కొన్ని విషయాల్లో సమస్యలు ఎదురైతే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.