Begin typing your search above and press return to search.
కరోనాకు మందు కనిపెట్ట లేదంటున్న చైనా
By: Tupaki Desk | 30 March 2020 5:30 PM GMTకరోనా మహమ్మారి అభివృద్ధి చెందిన దేశాల్లోనే అధికంగా వ్యాపించింది. ప్రస్తుతం ఆ దేశాలే తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆ వైరస్‌ను నివారణే తప్ప మందు లేకపోవడంతోనే కరోనా విశ్వవ్యాప్తమైంది. మందు లేకపోవడంతోనే ఆ వైరస్ అంతలా ప్రబలుతోంది. అయితే కరోనా వైరస్ కోసం మందు కనుకునేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ తమ దేశాల్లో ఉన్న ల్యాబ్‌లు, పరిశోధన సంస్థల్లో కరోనా నివారణకు మందు కనిపెడుతున్నారు.
అయితే ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో అక్కడ మొదట ఈ వైరస్ కట్టడికి మందు కనిపెట్టే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరు నెలల కిందట చైనాలో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ప్రపంచమంతటా ఆ వైరస్ విస్తరించింది. ఇప్పుడు పరిస్థితులు సవ్యంగా ఉండడంతో కరోనా వైరస్ కు మందును కనిపెడుతున్నారు. ఆ దేశంలోని లాబోరేటరీల్లో మందు కనిపెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దాదాపు ఐదు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయని సమాచారం. ఆ వైరస్ నివారణకు మందు కనిపెట్టారని సమాచారం తెలుస్తోంది. కానీ ఆ చైనా మాత్రం ధ్రువీకరించడం లేదు.
చైనాలోని లాబరేటరీల్లో శాస్త్రవేత్తలు - పరిశోధకులు ఈ మేరకు మందును ఆవిష్కరించారంట. దానిపై ప్రయోగాలు కూడా మొదలుపెట్టారంట. అయితే ఈ విషయం ట్విటర్ లో తెలిసింది. అందుకే ఆ దేశంలో కరోనా వైరస్ ఇప్పుడు కనిపించడం లేదు. అయితే చైనా మాత్రం దీనిపై అంగీకరించడం లేదు. తాము ఇంకా మందు కనిపెట్టలేదని చెబుతోంది. ఎందుకంటే అమెరికాకు - చైనాకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ వివాదంపై తీవ్ర రభస సాగుతోంది. ఈ క్రమంలో అందుకే చైనా అంగీకరించడం లేదు. ఏది ఏమైనా మందు కనిపెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే వివాదాలు పక్కనపెట్టి మందు కనిపెడితే వెంటనే విడుదల చేయాలని ప్రపంచ దేశాలతోపాటు అంతర్జాతీయ సంస్థలు - స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.