Begin typing your search above and press return to search.
3 రాజధానులపై చింతమనేని హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 7 Jan 2020 7:58 AM GMTఏపీ కి 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తున్నారు. అయితే అధినేత చంద్రబాబు నిర్ణయానికి పూర్తి భిన్నంగా ఉత్తరాంధ్ర, సీమ నేతలు తమ ప్రాంతాలకు రాజధాని పంచుకోవడానికి సపోర్టు చేస్తూ బాబుకు షాకిస్తున్నారు.
ఇప్పటికే ఉత్తరాంద్రకు చెందిన గంటా సహా టీడీపీ నేతలు విశాఖ పరిపాలన రాజధానికి జై కొట్టారు. సీమ నేతలు కర్నూలు న్యాయ రాజధానిని స్వాగతించి చంద్రబాబు కు వ్యతిరేకం గా వెళ్లారు. తాజాగా మాజీ విప్, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చింతమనేని మాట్లాడుతూ 'రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని.. కమిటీలన్నీ జగన్ స్క్రిప్ట్ లనే చదువుతున్నాయి’ అని విమర్శలు గుప్పించారు.
అమరావతి నిర్మాణం చేసి తీరాలని.. రాజధానిని తరలించడం సాధ్యం కాదని చింతమనేని స్పష్టం చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.