Begin typing your search above and press return to search.
షాకింగ్ సర్వే: పదోతరగతిలోనే తొలి సెక్స్ అనుభవం
By: Tupaki Desk | 14 Jan 2020 11:35 AM GMTఓ పదేళ్ల క్రితం ప్రేమించుకునేవారు.. ముద్దులు మురిపాలు, కౌగిలింతలు జరిగేవి. కానీ సెక్స్ మాత్రం పెళ్లి తర్వాతే అని ఆడవాళ్లు దూరం పెట్టేవారు. కానీ ఇప్పుడు కాలంతోపాటు యువత మారుతున్నారు. సెల్ ఫోన్లు వచ్చాక ఎవ్వరినీ ఆపే పరిస్థితి లేకుండా పోతోంది. చిటికెలో ప్రేమ - విరహం - శృంగారం - కటీఫ్.. ఇలా అన్ని క్విక్ గానే మారిపోతున్నాయి. బ్రిటన్ లో చేసిన ఓ సర్వే షాకింగ్ ఫలితాలను ఇచ్చింది.
నేటి యువత పదో తరగతిలోనే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని లండన్ పరిశోధకుల సర్వేలో వెల్లడైంది. పదో తరగతిలోనే ఆకర్షణతో ప్రేమలో పడుతున్న జంటలు లైంగికంగా దగ్గరవ్వాలని ఉబలాట పడుతున్నారట..
నేటి తరం యువతలో అస్సలు సహనం ఉండడం లేదని లండన్ పరిశోధకులు తేల్చారు. ప్రేమ పేరిట పదోతరగతిలోనే సెక్స్ అనుభవాన్ని పొందుతున్నారని తేల్చారు. సెక్స్ అనుభవం పొందిన టీనేజర్లను ప్రశ్నించగా.. అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టి శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం.
పరిశోధనలో కన్యత్వం పోకుండా విలువనిచ్చి సెక్స్ చేయని వారు కేవలం 5శాతం మంది మాత్రమే కావడం గమనార్హం. ఇక మరో 6శాతం మంది తమకు మంచి సెక్స్ లవర్ దొరకకపోవడమే శృంగార అనుభవాన్ని పొందకపోవడానికి కారణమని చెప్పారు. ఇక మిగతా అంతా తాము సెక్స్ అనుభవాన్ని పొందామని తెలుపడం విశేషం. ఇందులో 25శాతం మంది తోటి విద్యార్థులు గర్భం దాల్చినట్టు తెలిపారు. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు ఖచ్చితంగా సెక్స్ అనుభవాన్ని పొందామని చెప్పడం విశేషం.
అంటే పదోతరగతిలోనే వీళ్లంతా ఆ ‘పని’ మొదలుపెట్టినట్టు అర్థమవుతోంది. పెళ్లి వరకూ ఎవరూ ఆగడం లేదని సర్వే తేల్చింది. దీన్ని బట్టి పరిశోధకులు తమ తొలి సెక్స్ అనుభవం వయోపరిమితిని 15-16 ఏళ్లకు తగ్గించింది.