Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు చంద్రబాబు ఓపెన్ వార్నింగ్.. 2
By: Tupaki Desk | 8 Jun 2015 4:23 PM GMTI కేసీఆర్ అసమర్థుడు.. ఏమీ చేయలేకుండా నా మీద కుట్ర పన్నుతున్నాడు. అవునా కాదా? తమ్ముళ్లు..
I ఉమ్మడి రాజధాని మీద పదేళ్లు హక్కుంది. అది మీకెంతో.. నాకూ అంతే ఉంది. ఖబడ్డార్.
I ఐదో అభ్యర్థిని కూడా టీఆర్‌ఎస్ నిలబెట్టిందంటే నీతిమాలిన చర్య కాదా?
I ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈ రోజు నేను వ్యక్తిని కాను. ఏపీ ముఖ్యమంత్రిని.
I నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని అడుగుతున్నా.
I మా ఎమ్మెల్యేల్ని ఎన్నికలకు ముందు మీ ఫాంహౌస్‌కి తీసుకెళ్లి.. సిగ్గు లేకుండా పోలీసు బలగాలతో పంపినప్పుడు మీకు సిగ్గు వేయలేదా?
I శ్రీనివాసయాదవ్ అనే ఎమ్మెల్యేకి మంత్రిపదవి ఇచ్చినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తుకు రాలేదు.
I హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను తిడుతూ ప్రతిరోజూ ఇష్టం వచ్చినట్లు ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చేయటానికి వెళ్తున్నారు.
I పదేళ్లు ఉమ్మడి రాజధానిలో మనం గౌరవంగా బతికే అధికారం ఉందా? లేదా? అని అడుగుతున్నా
I ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని.. గౌరవం లేని మాటలు అంటారా?
I మీరు అగౌరవపరుస్తుంది నన్ను కాదు.. మీరు అగౌరవపరుస్తుంది ఐదుకోట్ల ఆంధ్ర ప్రజలను. మా ప్రజలను తీసుకున్నప్పుడు మీకు బుద్ధిలేదా?
I సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతా.
I విభజన వల్ల వచ్చిన ఇబ్బంది.. ఆ సమయంలో జరిగిన అన్యాయం.. కాంగ్రెస్ వ్యవహరించిన తీరును ఎప్పుడూ మర్చిపోలేం.
I విభజన ఒక పీడకల. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యింది.
I సోనియాగాంధీ తెలుగు ప్రజల పొట్ట కొట్టింది.
I ఇటలీ స్వాతంత్య్రం రోజే తెలుగు రాష్ట్రాన్ని విభజించారు.
I బుల్లెట్టు మాదిరి దూసుకెళతాం తప్పించి.. వెనక్కి తిరిగి చూసే సమస్యే లేదు.