Begin typing your search above and press return to search.
కేసీఆర్ సమర్థతకు అవార్డు వచ్చేసింది
By: Tupaki Desk | 16 Oct 2015 5:55 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ప్రముఖుల ప్రశంసలు పొందటమే కాదు.. అవార్డులు సైతం వచ్చేస్తున్నాయి. తాజాగా అలాంటి అవార్డు ఒకటి తెలంగాణ సర్కారు చేజిక్కించుకుంది.
ఓపక్క రైతుల ఆత్మహత్యలు మరోవైపు.. ఆశా వర్కర్ల ఆందోళనలతో పాటు.. విపక్షాల నిరసనలతో వేడెక్కిపోయిన పరిస్థితి ఉంది. దీనికి భిన్నంగా కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన బాగుందని పేర్కొంటూ ప్రముఖ మీడియా సంస్థ అవార్డును ప్రకటించటం గమనార్హం.
సిఎన్ బీసీ – టీవీ 18 ఛానల్ ఇచ్చే అవార్డులలో.. ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తెలంగాణ రాష్ట్ర సర్కారు సొంతం చేసుకుంది. ఈ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం ఎంపికైనట్లుగా పేర్కొంటూ సదరు మీడియా సంస్థ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ అవార్డుల ఫంక్షన్ కు ఆయన రావాలని కోరారు. తమ రాష్ట్రానికి వచ్చిన అవార్డు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మరి.. అవార్డుల పంక్షన్ కు కేసీఆర్ వెళ్లనున్నారా?