Begin typing your search above and press return to search.
కరోనా చికిత్స ఇలా..ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు
By: Tupaki Desk | 21 April 2020 11:00 AM GMTకరోనా బాధితులకు ఏ చికిత్స చేయాలి.? ఏ మందులిస్తే తగ్గుతుంది. ఏ వయసు వారికి ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా బాధితుల చికిత్సకు సంబంధించి తాజాగా వైద్యులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 4 రాష్ట్ర కరోనా ఆస్పత్రులు - 13 జిల్లా ఆసుపత్రులు నిరంతరం సేవలందిస్తున్నాయి.
*మార్గదర్శకాలివీ..
+60 ఏళ్లు దాటిన వారికి వైరస లక్షణాలున్నా.. లేకున్నా కరోనా రాష్ట్ర ఆస్పత్రులకు తరలించాలి
+40-60 ఏళ్ల మధ్య వయసున్న వారిని కూడా ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోయినా రాష్ట్ర కరోనా ఆస్పత్రులకే పంపాలి.
+వయసుతో సంబంధం లేకుండా దీర్గకాలిక వ్యాధులున్న వారిని రాష్ట్ర ఆస్పత్రులకు తరలించాలి
+ శ్వాస ఆడనివారు.. బైల్ రూబిన్ పెరిగిన వారిని ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స చేయాలి.
+ఈ రోగులంటే ఆస్పత్రికి తీసుకురావాలి
* మధుమేహం - హైపర్ టెన్షన్ - గుండెజబ్బు - ఊపిరితిత్తుల రుగ్మత - క్రానిక్ కిడ్నీ జబ్బులు - క్రానిక్ లివర్ వ్యాధి - వ్యాధి నిరోధక శక్తి లోపించడం - హెచ్ ఐవీ - పుట్టుకతో కొన్ని జబ్బులతో ఉన్నవారికి ఖచ్చితంగా రాష్ట్ర ఆస్పత్రులలో చికిత్స చేయాలి
*డిశ్చార్జ్ నియమాలు
*కరోనా రోగికి 14 - 15వ రోజు టెస్ట్ చేస్తారు. గొంతులో ద్రవాన్ని పరీక్షిస్తారు. రెండు సార్లు నెగెటివ్ రావాలి. 29 - 30వ రోజు మరోసారి పరీక్షలు చేస్తారు. ఒకవేళ మళ్లీ పాజిటివ్ వస్తే తిరిగి ఆస్పత్రికి రావాలి. డిశ్చార్జి అయ్యాక 14 రోజులు విధిగా ఐసోలేషన్ లో ఉండాలి.