Begin typing your search above and press return to search.
75 - 35 - 56 - 80 - 62 - 62 - 82 ఏంటీ స్కోర్?
By: Tupaki Desk | 27 April 2020 5:50 AM GMTఏపీలో కరోనా మహమ్మారి ఉధృతమవుతోంది. ఊహకందని రీతిలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైఎస్ జగన్ సర్కార్ ఎంత కట్టడి చేస్తున్నా దాని తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కాంటాక్టుల సంఖ్య విస్తరిస్తూనే ఉంది.
గడిచిన వారం రోజులుగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో గత వారంలోనే మూడోవంతుకు పైగా కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
గత సోమవారం 75 కేసులు నమోదవ్వగా.. మంగళవారం 35 - బుధవారం 56 - గురువారం 80 - శుక్రవారం 62 - శనివారం 61 - ఆదివారం ఏకంగా 81 కేసులు నమోదయ్యాయి. వరుసగా రోజులను గమనిస్తే 75 - 35 - 56 -80 - 62 - 62 - 82.. ఈ సంఖ్య చూస్తే ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతూనే కనిపిస్తోంది.
ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా 1097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనాతో మృతి చెందారు. 231మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
వారం రోజుల్లోనే ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏకంగా మూడోవంతుకుపైగా కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి ఏపీలో కరోనా ప్రభావం ఎంతలా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.