Begin typing your search above and press return to search.
కరోనా వైరస్: అంత భయం అవసరం లేదు, కానీ చాలా జాగ్రత్త అవసరం
By: Tupaki Desk | 14 March 2020 8:30 PM GMTప్రపంచాన్ని వణికిస్తూ, వేలాది మంది ప్రాణాలు హరించిన కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఈ మేరకు వైద్యులు సూచనలు చేస్తున్నారు. ముంబైకి చెందిన కేఈఎం హాస్పిటల్ లో గతంలో పని చేసిన లంగ్స్ డాక్టర్ డాక్టర్ సునీల్ కార్ఖానిస్ కరోనా వైరస్ ఎంత ప్రమాదకారి, ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం...
డాక్టర్ సునీల్ అల్లుడు కూడా లంగ్స్ స్పెషలిస్ట్. మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్. అతను చైనాలోని షెంజెన్ హాస్పిటల్‌లో వైద్యుడిగా ఉన్నారు. వూహాన్ న్యూమోనియా వైరస్ పై అధ్యయనం కోసం అతనిని అక్కడకు బదలీ చేశారు. జాగ్రత్తలు తీసుకుంటే కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని ఇక్కడ అధ్యయనం చేసిన అనంతరం డాక్టర్ సునీల్ అల్లుడు చెప్పారు.
మీకు జలుబు ఉండి ముక్కు కారటం, దగ్గుతే వచ్చే తెమడ ఉంటే మీకు కరోనా సోకినట్లుగా భావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముక్కు కారడం లేకుండా, తెమడలేని దగ్గు మాత్రమే కరోనా లక్షణం. ఈ మహమ్మారిని ఇలా చాలా సులువుగా గుర్తించవచ్చునని డాక్టర్ సునీల్ అల్లుడు తెలిపారు. ఈ వ్యాధి గురించి మీకు తెలిసిన విషయాలను మీ చుట్టూ ఉన్న వారికి చెప్పండి.
వూహాన్ వైరస్ (కరోనా వైరస్) వేడిని తట్టుకో లేదు. 30 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చని పోతుంది. కాబట్టి ఎంత వేడి నీరు తాగితే అంత మంచిది. ఎక్కువ వేడి నీరు తాగమని మీ స్నేహితులు, బంధువులకు తెలియజేయవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి నీరు తాగడం కూడా సౌకర్యవంతంగానే ఉంటుంది. దీని వల్ల వ్యాధిని నివారించ లేకపోవచ్చు. కానీ నివారణ కు ఓ మార్గం. వెచ్చని నీరు తాగడం అన్ని వైరస్‌లను దూరం చేస్తుంది. సాధ్యమైనంత వరకు చల్లటి నీటికి దూరంగా ఉండాలి.
కరోనా వైరస్‌పై డాక్టర్ల సూచనలు
కరోనా వైరస్ పరిమాణం లో పెద్దది. ఒక సెల్ 400-500NM వ్యాసం ఉంటుంది. కాబట్టి N95 మాత్రమే కాదు సాధారణ మాస్క్ కూడా దానిని ఫిల్టర్ చేయగలదు. ఒకవేళ కరోనా సోకిన వ్యక్తి మీ ముందు తుమ్మినప్పుడు ఇది గ్రౌండ్ ను తాకే ముందు మూడు మీటర్లకు మించి వెళ్లదు. అంటే అది గాలిలో ఎక్కువ కాలం ఉండలేదని అర్థం.
వైరస్ మెటల్ ఉపరితలంపై పడినప్పుడు కనీసం 12 గంటలు ఉంటుంది. కాబట్టి ఏ మెటల్‌ను అయినా మీరు తాకినప్పుడు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. శానిటైజర్ల పై ఆధార పడవద్దు.
ఫ్యాబ్రిక్ పైన ఈ వైరస్ 6-12 గంటలు యాక్టివ్‌గా ఉంటుంది. సాధారణ లాండ్రీ డిటర్జెంట్ వైరస్ ను చంపుతుంది. శీతాకాలంలో వేసుకునే దుస్తులు ప్రతి రోజు ఉతకలేము. అయితే వాటిని 4 గంటల పాటు సూర్యుడు పడేలా ఎండకు పెడితే వైరస్ చనిపోతుంది.
కరోనా వైరస్ లక్షణాలు
మొదట ఇది గొంతుకు సోకుతుంది. మూడు నాలుగు రోజుల పాటు గొంతు పొడిగా అనిపిస్తుంది.
ఆ తర్వాత వైరస్ నాసికా ద్రావంలో కలిసిపోయి శ్వాసనాళంలోకి వెళ్లి, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు వ్యాధికి కారణమవుతుంది. ఈ ప్రక్రియకు 5 నుండి 6 రోజుల సమయం పడుతుంది. ఈ న్యూమోనియా కారణంగా అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కనిపిస్తాయి. శ్వాస ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే.. మీరు ఏదో నీటిలో మునిగినట్లు గా అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నివారణ చర్యలు
వ్యాధి బారిన పడే బహిరంగ వస్తువులను తాకవద్దు. అలా చేస్తే వెంటనే చేతులు కడుక్కోవాలి. వైరస్ మీ చేతుల్లో 5 నుండి 10 నిమిషాలు మాత్రమే జీవిస్తుంది. కానీ ఆ 5-10 నిమిషాల్లోనే చాలా నష్టం జరుగుతుంది. మీకు తెలియకుండానే కళ్లను రుద్దడం, ముక్కులో వేలి పెట్టే పరిస్థితులు ఉంటాయి. అలా చేయవద్దు.
మీ చేతులను తరుచూ కడుక్కోవడం ఎంతో మంచిది. అంతేకాదు, ఇది గొంతులో ఉన్న సమయంలోను జాగ్రత్తల ద్వారా ఊపిరితిత్తులకు చేరకుండా చేసుకోవచ్చు. మీ గొంతులో ఉన్నప్పుడు సూక్ష్మక్రీములను తొలగించేందుకు లేదా తగ్గించేందుకు మీరు బెటాడిన్ పుక్కిలించి ఉమ్మివేయవచ్చు.