Begin typing your search above and press return to search.
మనం వదిలే గ్యాస్ తోనూ కరోనా..జాగ్రత్త మరీ!
By: Tupaki Desk | 27 April 2020 1:30 AM GMTకాదేది కరోనా రావడానికి అనర్హం అన్నట్టు పరిస్థితి ఉంది.ఇన్నాళ్లు దగ్గితే, తుమ్మితే, జలుబు ద్వారా వ్యాపిస్తుందని తెలుసు..కానీ తాజాగా కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందన్న గొప్ప విషయం బయటపడింది. ఇప్పుడు మరో విషయం కూడా కరోనా వ్యాప్తికి కారణమని తేలింది.
ఇక మరో విషయం కూడా వెలుగుచూసింది. మనిషి వదిలే గ్యాస్ (అవపాన వాయువులు)తో కూడా కరోనా వ్యాప్తి చెందుతుందని తేలింది. ఈ విషయం తెలిసి ఇప్పుడు ఇంట్లోనూ.. బయట కూడా ఆ గ్యాస్ వదలడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
తాజాగా ఆస్ట్రేలియా వైద్యుడు ఆండీ టాగ్ చేసిన పరిశోధనలో మన విడిచే గ్యాస్ ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని తేలింది. కరోనా వైరస్ దగ్గు, తమ్ములు, ప్రత్యక్ష తాకిడితోనే కాకుండా గ్యాస్ ద్వారా కూడా వ్యాపిస్తుందని తేలింది. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ గ్యాస్ వదలకూడదని ఆయన హెచ్చరించారు. గ్యాస్ వదిలేటప్పుడు సోషల్ డిస్టేన్స్ తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.
అయితే మనం ఈ గ్యాస్ వదిలేటప్పుడు దుస్తులు అడ్డుగా ఉంటాయి కాబట్టి ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన పరిశోధనలో తేల్చారు.
అయితే తుమ్ములు, దగ్గలను ఆపడం ఈజీనే.. కానీ ఈ గ్యాస్ ను ఆపడం.. కనిపెట్టుకొని వదలకుండా ఉండడం కష్టం. ఇక ఎవరూ గ్యాస్ విడిచారని కనిపెట్టడం కష్టం. సో కరోనా వైరస్ ఈ గ్యాస్ ద్వారా గాలిలో కలవడం ఖాయం..ఇలా కూడా మనకు డేంజర్ అని చెప్పవచ్చని డాక్టర్ తెలిపారు.