Begin typing your search above and press return to search.
కరోనా వ్యాప్తి ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది?
By: Tupaki Desk | 25 March 2020 5:10 AM GMTదేశంలో కరోనా వైరస్ లు ఎలా పెరుగుతున్నాయనే అంశంపై కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం భారత్ లో కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చు. ఐతే ఇది ఆశావహ దృక్పథంలో మాత్రమే. ఆశావాహ దృష్టాంతంలో కరోనా లక్షణాల కేసులు దేశరాజధాని ఢిల్లీలో 15 లక్షలు - ముంబై - బెంగళూరు - కోల్ కతాలలో ఒక్కో నగరంలో 5 లక్షల చొప్పున ఉండవచ్చు. ఫిబ్రవరి నుండి 200 రోజుల వరకు ఈ క్లిష్ట సమయమని ఫిబ్రవరి 27 నివేదిక తతెలిపింది.
నిరాశావాద కోణంలో పరిశీలిస్తే కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఢిల్లీలో 10 మిలియన్లు - ముంబైలో 4 మిలియన్లు పెరుగుతాయని అంచనా. ఫిబ్రవరి నుండి కేవలం 50 రోజుల్లో ఇది గరిష్టస్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. కానీ ఊహాత్మక, ఆశావాద కోణంలో కరోనా ప్రభావం తక్కువగా ఉంది. ఊహాత్మక - ఆశావాద కోణంలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఢిల్లీలో 700 రోజుల్లో 2 లక్షలుగా ఉంది. ఈ కోణంలో వైరస్ లక్షణాలు చూపించే వారిలో సగం మంది నిర్బంధంలో ఉంటారని - అది కూడా మూడు రోజుల్లోనే ఉంటుందన్నారు.
అయితే ఇది నెల రోజుల క్రితం చేసిన గణితనమూనా అని ICMR డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ అన్నారు. ఢిల్లీ - ముంబై - కోల్ కతా - బెంగళూరులలోని విమానాశ్రయాలు భారత ప్రధాన అంతర్జాతీయ ట్రావెల్ హబ్స్ అయిన నేపథ్యంలో నివేదిక దీనిపై ఎక్కువగా దృష్టి సారించింది. కరోనా ప్రారంభంలో ప్రయాణీకుల ద్వారా వ్యాప్తించింది. విమానాశ్రయాల్లో 1.5 మిలియన్ లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. 46 శాతం మందికి కరోనా సోకినట్లు విమానాశ్రయాల్లోని థర్మల్ స్క్రీనింగ్ ద్వారా గుర్తించారు.
మరో అధ్యయనం ప్రకారం ట్రావెల్ స్క్రీనింగ్ సోకిన ప్రయాణీకులలో సగానికి పైగా మందికి లక్షణాలు లేవు. బహిర్గతం కాని వారి గురించి తెలియాల్సి ఉంది. కరోనా ఇంక్యుబేషన్ పీరియడ్ కాబట్టి వైరస్ లక్షణాలు లేనిది లేదా బహిర్గతం గురించి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం మార్చి నెల ప్రారంభంలో విమానాశ్రయాలలో థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించింది. అయితే ఆ సమయంలో వైరస్ లక్షణాలు వేగంగా గుర్తించే వేగవంతమైన టెస్ట్ కిట్స్ లేవు.
ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రయోగశాలలో పరీక్షించడం ఆసాధ్యమని చెబుతున్నారు. ఈ నివేదిక చైనా నుండి వచ్చిన ప్రయాణీకుల డేటా మాత్రమే రూపొందించినట్లుగా చెబుతున్నారు. మిగతా దేశాల నుండి వచ్చిన కేసులు ఆ తర్వాత పెరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ - దేశీయ విమానాల నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో మూడో దశ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కాలేదని చెబుతున్నారు.