Begin typing your search above and press return to search.
బెడ్ రూంలో దంపుతల శృంగారం.. ఆన్ లైన్ లోకి ఇలా ఎక్కింది
By: Tupaki Desk | 18 March 2021 2:38 AM GMTపెళ్లైన దంపతుల జంట.. పడకగదిలో స్మార్ట్ టీవీ. దానికి వైఫై కనెక్షన్. ఇంటర్నెట్ లో పోర్న్ వీడియోలు చూస్తూ అనుసరిస్తూ రెచ్చిపోయారు. అదే పోర్న్ సైట్ లలో వీడియోలు సెర్చ్ చేస్తుండగా షాక్. వీరి పడకగది శృంగార వీడియో ఆన్ లైన్ లో ప్రత్యక్షం. షాక్ అవ్వడం వీరివంతైంది. ఎలా జరిగిందని రూము అంతా కెమెరాలున్నాయా అని చూశారు. ఎక్కడా లేవు. మరి ఎలా జరిగింది.
సదురు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు అని సైబర్ నిపుణుడిని సంప్రదించాడట.. అతడు వీరి పడకగది అంతా వెతికి కెమెరాలు ఏవీ లేవని తేల్చాడు. మరీ వీడియో ఎలా చిత్రీకరణ జరిగిందని చూస్తే స్మార్ట్ టీవీ వల్ల అని తేలింది.
కోల్ కతాలోని ఓ జంటకు షాక్ తగిలింది. తమ బెడ్ రూం శృంగార వీడియో పోర్న్ సైట్ లో దర్శనమివ్వడంతో వారు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
వారి గదిలోని స్మార్ట్ టీవీని హ్యాకర్ చేసి దాని కెమెరాతో వీడియో రికార్డ్ చేశారని తేలడంతో అవాక్కయ్యారు.టీవీ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడంతో విదేశాల్లోని హ్యాకర్లకు ఇది సులువైంది.
అత్యాధునిక ఈ స్మార్ట్ టీవీకి ఒక ఇన్ బెల్ట్ కెమెరా ఉంది. దానికి వైఫై కనెక్షన్ ఉంది. ఒక హ్యాకర్ ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్ టీవీని హ్యాక్ చేశాడు. ఆ కెమెరాతో వీరి పడకగది వీడియోను తీసి పోర్న్ సైట్ కు అమ్ముకున్నాడట.. ఇలా ఎన్ని సార్లు జరిగిందో తెలియదు. ఆన్ లైన్లో తమ వీడియోను తీయించడానికి ఇప్పుడా జంటా నానా తిప్పలు పడుతోంది. సైబర్ నిపుణులతో సంప్రదిస్తోంది. పోలీసులకు చెబితే పరువు పోతుందని గుట్టుచప్పుడు కాకుండా ఇలా చేస్తున్నారు.
అందుకే ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీల కెమెరాలకు స్టిక్టర్ అంటించుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.