Begin typing your search above and press return to search.
మైనర్ల పై సెక్స్ సైకో దంపతుల లైంగిక దాడి.. 75 ఏళ్ల జైలు శిక్ష
By: Tupaki Desk | 17 April 2020 2:45 AM GMTపాశ్చాత్య దేశాల్లో ఈమద్య కాలంలో మైనర్లపై లైంగిక దాడులు.. సెక్స్ సైకోగా మారిన ఉదంతాలను వింటూనే ఉన్నాం. తాజాగా అమెరికాకు చెందిన దంపతులు సెక్స్ సైకోలుగా మారి వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాకుండా ప్రవర్తించి మైనర్ల జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. రెండు సంవత్సరాల్లో నలుగురి మైనర్లతో ఈ దంపతులు అసహజ శృంగారంకు ప్రయత్నించారు. వీరి విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ముందుకు తీసుకు వెళ్లారు. కోర్టు ఆమెకు 75 ఏళ్ల జైలు శిక్ష, అతడికి 40 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది.
అమెరికాలోని ఇలినాయిస్ కి చెందిన ఆండ్రియా ఇంకా ఆమె భర్త జెరెమి లిస్గాంగ్ విపరీతమైన శృంగార కోర్కెలు. ముఖ్యంగా ఆండ్రియాకు అసహజ శృంగారం అంటే పిచ్చి. ఆ పిచ్చితో ఆమె మైనర్లను లైంగికంగా వేదిస్తూ సైకోలా మారిపోయింది. రెండు సంవత్సరాల వ్యవధిలో ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిపై వీరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆండ్రియా సెక్స్ సైకోగా మారడంతో ఆమె భర్త కూడా మద్దతుగా నిలిచేవాడు. ఇద్దరు కలిసి అత్యంత రాక్షసంగా మైనర్లపై శృంగారంకు పాల్పడేవారు.
2016 నుండి 2018 సంవత్సరాల మద్య వీరి రాక్షస క్రీడ సాగింది. వీరిద్దరు కూడా అత్యంత ప్రమాదకరంగా మారారంటూ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పాటు వారి వల్ల ఇబ్బందులు పడ్డ మైనర్ లను విచారించిన కోర్టు రెండేళ్ల సుదీర్ఘ వాదనల తర్వాత ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో వారికి తగిన శాస్తి జరిగినట్లయ్యిందని స్థానికులు అంటున్నారు.
వారిని జీవితాంతం జైలులోనే ఉంచేలా తీర్పు ఇవ్వాలంటూ వారి ప్రత్యర్థి న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో ఆమెకు 75 ఏళ్లు.. అతడికి 40 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అమెరికాలో ఈమద్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్న కారణంగా కఠినంగా శిక్షలు ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ శిక్షను వేసినట్లుగా కోర్టు పేర్కొంది.