Begin typing your search above and press return to search.
భారత తొలి వ్యాక్సిన్ మరో రికార్డ్
By: Tupaki Desk | 1 Sep 2020 11:30 PM GMTభారత దేశం తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ ప్రస్తుతం రెండో దశ మానవ పరీక్షలకు సిద్ధమైంది. మొదటి దశ ట్రయల్స్ ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ రెండో దశ ట్రయల్స్ కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఐఎంఏ తెలిపింది.
కోవ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని.. వారి రక్త నమూనాలు సేకరించామని డాక్టర్ వెంకటరావు తెలిపారు. కోవ్యాక్సిన్ వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కలిగించలేదని తేలింది. ట్రయల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపని తొలి వ్యాక్సిన్ అని ఆయన తెలిపారు.
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ను ట్రయల్స్ చేసేందుకు దేశంలో 12 మెడికల్ సెంటర్లను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఎంపిక చేసింది.
దేశంలో ఏడు కరోనా వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. రెండు వ్యాక్సిన్లకు మాత్రం హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్రగ్ రెగ్యులేటరీ నుంచి అనుమతి లభించింది.