Begin typing your search above and press return to search.
క్రిస్టోఫర్ రోనాల్డ్ అరుదైన రికార్డు..!
By: Tupaki Desk | 10 Feb 2022 12:30 AM GMTప్రపంచ స్థాయి ఆటగాళ్లు వారు ఆడే ఆటల్లో మాత్రమే గాక సామాజిక మాధ్యమాల్లో కూడా దూసుకుపోతున్నారు. కేవలం ఆట తో పాటుగా ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. ఇలా తమ దైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. అంతగాకుండా వారికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మీడియా కు, అభిమానులకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే సామాజిక మాధ్యమాల్లో వారి ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగి పోతుంది. అభిమాన క్రీడాకారుడు గురించిన వార్తలు, విషయాలను తెలుసుకోవాలి అనుకునే వారు వెంటనే స్టార్ ఆటగాళ్లను ఫాలో అవుతున్నారు. అయితే తాజాగా ఓ ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ ఆటగాడు తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన అకౌంట్లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 40 కోట్లు దాటింది. ఇంతకీ ఎవరు అని అనుకుంటున్నారా? ఆయనే ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టోఫర్ రోనాల్డ్.
క్రిస్టోఫర్ రోనాల్డో .. ఫుట్ బాల్ ఆటగాళ్ల కు ఈ పేరు చాలా సుపరిచితం. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని ఫుట్ బాల్ అభిమానులు కూడా ఎవరూ ఉండరు అనడంలో అతి శయోక్తి లేదు. అంతే కాదు.. ఫుట్ బాల్ తెలిసిన చాలా మందికి ఈ పేరు కూడా కచ్చితంగా తెలిసి ఉంటుంది అనే చెప్పాలి. ఎందుకంటే సాకర్ గేమ్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లలో రోనాల్డ్ ఒకరు. ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు పీలే తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన వ్యక్తిగా క్రిస్టోఫర్ రోనాల్డో అని చెప్పుకోవచ్చు. అందుకే ఆయనకు ఇంత మంది ఫ్యాన్స్.
తాజాగా క్రిస్టోఫ ర్రోనాల్డో ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మొత్తం ఫాలోవర్ల సంఖ్య 40 కోట్లను దాటింది. అయితే ఇంత మంది ఫాలోవర్స్ కలిగిన ఏకైక వ్యక్తిగా క్రిస్టోఫర్ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉండే మరెవరికి ఇంత మంది ఫాలోవర్స్ లేరని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అంతేగాకుండా ఓ ఆటగాడిగా క్రిస్టోఫర్ ఈ ఫీట్ సాధించడం కూడా మరో ఘనత అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే మరే ఇతర ఆటగాడికి ఎంత మంది ఫాలోవర్లు లేరు. చాలా మంది ఆటగాళ్లకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. అయితే వారి ఫాలోవర్స్ సంఖ్య క్రిస్టోఫర్ దానితో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది. ఎవరికీ సాధ్యం కానటువంటి ఈ ఫీట్ ను ఈ పోర్చుగల్ ఫుట్ బాల్ ఆటగాడు సాధించాడు.
ప్రస్తుతం క్రిస్టోఫర్ రోనాల్డో వయసు కేవలం 37 ఏళ్లు మాత్రమే. ఈయన పోర్చుగల్ కు చెందిన ఫుట్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మైదానంలో ఫుట్ బాల్ ను చెడుగుడు ఆడుకునే క్రిస్టోఫర్ అతి తక్కువ వయస్సులోనే ఇంత మంది అభిమానులను సాధించాడు. ఇంస్టాగ్రామ్ లో గత ఏడాది సెప్టెంబర్ ఆయనకు కేవలం 23 కోట్ల మంది ఫాలోవర్లు ఉండే వారు. అయితే అయితే ఇప్పుడు ఆ సంఖ్య అమాంతంగా పెరిగి 40 కోట్లకు చేరింది. ఈ ఘనత సాధించడానికి క్రిస్టోఫర్ కు కేవలం ఆరు నెలలు మాత్రమే పట్టింది.
ఇంస్టాగ్రాంలో క్రిస్టోఫర్ తరువాత స్థానంలో అమెరికాకు చెందిన కైల్ జెన్నర్ అనే మోడల్ అత్యధికంగా అభిమానులను కలిగి ఉన్నారు. ఆ తరువాత మరో ఆటగాడు మెస్సీ ఉన్నారు. వీరు క్రిస్టోఫర్ ను చేరుకోవాలి అంటే ఇంకా పది కోట్లమంది ఫాలోవర్లు కావాలి. ఇదిలా ఉంటే మన దేశంలో విరాట్ కోహ్లీ టాప్ ఆటగాడి గా ఉన్నారు. ప్రస్తుతం విరాట్ ఫాలోవర్ల సంఖ్య 18.2 కోట్లుగా ఉంది.