Begin typing your search above and press return to search.
సాగు చట్టాలు రైతులకే కాదు.. దేశానికే ప్రమాదమన్న రాహుల్
By: Tupaki Desk | 6 Feb 2021 4:00 PM GMTకేంద్రంలోని మోడీ సర్కార్ తీరును మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తూర్పారపట్టారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం అలుపెరగకుండా పోరాడుతున్న రైతులకు మద్దతుగా మాట్లాడారు. కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ చట్టాలతో రైతులకు మాత్రమే కాకుండా యావత్ దేశానికే ప్రమాదమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అన్నదాతల శాంతియుత సత్యాగ్రహం జాతీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమమని రాహుల్ గాంధీ కొనియాడారు.
మూడు వ్యవసాయ చట్టాలతో రైతులకు, కూలీలకు మాత్రమే కాక దేశానికి, ప్రజలందరికీ ప్రమాదమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతుల ఆందోళనకు పూర్తి మద్దతును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని రాహుల్ ప్రకటన చేశారు. ‘ఫార్మర్స్ ప్రొటెస్ట్’ హ్యాష్ ట్యాగ్ తో ఈ ఉద్యమాన్ని హోరెత్తించాలని నెటిజన్లు, ప్రజలకు పిలుపునిచ్చారు.