Begin typing your search above and press return to search.
అక్టోబర్ 8 సోమవారం 2018 దినఫలాలు
By: Tupaki Desk | 8 Oct 2018 1:30 AM GMTగమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: విందులు - వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి - వ్యాపారాల్లో భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వృత్తిపరమైన సమావేశాలు ఫలిస్తాయి. మీ సమర్ధత - చాకచర్యానికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. శారీరక శ్రమ అధికమవుతుంది. భార్య - భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫ్యాన్సీ - స్టేషనరీ - రసాయన - సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం.
వృషభరాశి: వైద్యం - ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభప్రదం. చిన్నారులు - ప్రియమైన వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మార్కెటింగ్ - ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వాయిదా పడుతున్న పనులు పున: ప్రారంభిస్తారు. పెరుగుతున్న ఖర్చులు - ఇతరత్రా అవసరాలు మీ ఆర్థిక స్థితికి అవరోధంగా నిలుస్తాయి.
మిథునరాశి: ప్రియమైన వారి కలయికతో ఇంట్లో సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరితో ఉల్లాసం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్టేషనరీ - ప్రింటింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి - పనిభారం అధికమవుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
కర్కాటకరాశి: ఇంటికి అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటారు. చర్చలు - ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు - రిజిస్ట్రేషన్లకు అనుకూలం. సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఈరోజు వృత్తులు - చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒడిదుడుకులు కలుగుతాయి. విద్యార్థులకు చదువులపై అనాసక్తి. నూతన పరిశ్రమలు - వ్యాపార విస్తరణలకు అనుకూలం.
సింహరాశి: విద్య - ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఒప్పందాలకు అనుకూలం. బిల్లులు - చెక్కులు అందుకుంటారు. వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత అవసరం. ఆర్థిక లావాదేవీలకు సమర్థంగా నిర్వహిస్తారు. పెద్దలు - పిల్లల ఆరోగ్యంలో స్వల్ప చికాకులు.
కన్యరాశి: వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఆలోచనలు చేసేందుకు తగిన సమయం. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరపు వివాదాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి - పండ్లు - పూల - చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. అనుకున్న కార్యాలు మధ్యలో నిలిచిపోతాయి.
తుల రాశి: అలజడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. గతానుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. సినీ - రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా వాయిదాపడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకూలతలు. దూర ప్రయాణాల ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడితప్పదు.
వృశ్చికరాశి: సమావేశాలు - ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు. వేడుకలు - శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆడిటర్లు - కన్సల్టెంట్ లకు అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఉన్నత విద్య సంస్థల్లో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత. కాంట్రాక్టర్లు.. పెద్ద కాంట్రాక్టులు పొందుతారు. నిరుద్యోగులకు నిరుత్సాహక ఫలితాలు.
ధనురాశి: న్యాయ - భోదన - రక్షణ రంగాల వారు గౌరవ పదవులు అందుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మార్కెట్ రంగాల వారికి - నిరుద్యోగులకు సదావకాశాలు. లిటికేషన్ వ్యవహారాలు వాయిదా వేయండి.
మకరరాశి: విద్యాసంస్థల్లో ప్రవేశం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. రాజకీయ - న్యాయ - భోదన - రక్షణ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఏసీ కూలర్ మెకానిక్ రంగాల వారికి సంతృప్తి కనిపిస్తుంది. తెలివితేటలతో గుర్తింపు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
కుంభరాశి: ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. బీమా - గ్రాట్యూటీ - పింఛన్ - మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళలు - క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు. మీ కార్యక్రమాలు - పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.
మీనరాశి: ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. అంచనాలు - పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. ఉద్యోగులకు గుర్తింపు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.