Begin typing your search above and press return to search.
అక్టోబర్ 23 మంగళవారం 2018 దినఫలాలు
By: Tupaki Desk | 23 Oct 2018 1:39 AM GMTగమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: పనుల్లో ఆటంకాలు.ఆరోగ్య సమస్యలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరాశ. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళమే. వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులకు ఓపిక అవసరం. మహిళలకు నిరుత్సాహం. శివపంచాక్షరి పఠిస్తే మంచిది.
వృషభరాశి: ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సత్కారాలు. ఐటీ నిపుణులకు సమస్యలు తీరుతాయి. విద్యార్థులకు ఫలితాలు అనుకూలం. మహిళలకు ఆస్తి వివాదాలు. కనకధార స్తోత్రాలు పఠిస్తే పఠిస్తే మంచిది.
మిథునరాశి: ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. పనుల్లో ఆటంకాలు. వివాదాల నుంచి బయటపడుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త ఆశలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాల్లో అనుకున్న మార్పులు. రాజకీయ వేత్తలకు నూతనోత్సహం. ఐటీ నిపుణులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. మహిళలకు శుభవర్తమానాలు. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది.
కర్కాటకరాశి: ఆరోగ్య, కుటుంబ సమస్యలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సమస్యలు. వ్యాపారులకు లాభనష్టాలు సమతూకం. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడిలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కాస్త నిరాశజనకం. ఐటీ నిపుణులకు ఒత్తిడిలు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్యం. రాఘవేంద్రస్వామిని పూజిస్లే మంచిది.
సింహరాశి: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారి యత్నాలు విఫలం. వ్యాపార లావాదేవీల్లో చిక్కులు. ఉద్యోగులకు స్థాన మార్పులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు చికాకులు. మహిళలకు మాట పట్టింపులు. లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
కన్యరాశి: ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారులకు విధి నిర్వహణలో ఉత్సాహం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు. ఐటీ నిపుణులకు అవార్డులు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. మహిళలకు సంతోషకరం. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
తులరాశి: పాతబాకీలు వసూలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు. విద్యార్థులకు లక్ష్యాలు నెరవేరుతాయి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. శివపంచాక్షరి పఠిస్తే మంచిది.
వృశ్చికరాశి: మిత్రులతో తగాదాలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు చిక్కులు. ఐటీ నిపుణులకు ఇబ్బందులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మంచిది.
ధనస్సురాశి: ఆస్తివివాదాలతో చికాకులు. ఆదాయం మెరుగుపడుతుంది. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారి యత్నాలు ముందుకుసాగవు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి. శివస్త్రోత్రాలు పఠిస్తే మంచిది.
మకరరాశి: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. గృహం - వాహనాలు కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఉత్సాహవంతం. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు కొత్త పరిశోధనలు. మహిళలకు ఆస్తిలాభాలు. సుబ్రహ్మణ్యష్టకం పఠిస్తే మంచిది.
కుంభరాశి: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నిరుత్సాహం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు చికాకులు. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.
మీనరాశి: ఉద్యోగ యత్నాలు సానుకూలం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతనోత్సాహం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు మరిన్ని విజయాలు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ప్రోత్సాహకరం. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.