Begin typing your search above and press return to search.
అక్టోబర్ 28 ఆదివారం 2018 దినఫలాలు
By: Tupaki Desk | 28 Oct 2018 2:00 AM GMTగమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: కొత్త రుణ యత్నాలు. ఆదాయం అంతంత మాత్రమే. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాల్లో మార్పులు. పారిశ్రామిక వర్గాలకు మానసిక అశాంతి. ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబ సమస్యలు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
వృషభరాశి : నిరుద్యోగులకు ఉద్యోగాలు. సోదరులతో వివాదాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలు. కాంట్రాక్టులు పొందుతారు. రాబడి సంతృప్తికరం. వ్యాపారాల్లో పురోగతి. లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో పదోన్నతి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు కార్యసిద్ధి. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. మహిళలకు శుభవార్తలు. విష్ణు సహస్రనామ పారాయణం మంచిది.
మిథునరాశి: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహం. ప్రత్యర్థులు సమస్యలు సృష్టిస్తారు. వ్యాపారులకు లాభాలుండవు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు సమస్యలు. విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలి. మహిళలకు మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది.
కర్కాటకరాశి: రాబడి పెరిగి రుణబాధలు తొలుగుతాయి. వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. వ్యాపారాల్లో చిక్కులు తొలగి ఊరట. పారిశ్రామికవర్గాలకు నూతన అవకాశాలు. ఐటీ నిపుణుల యత్నాలు సఫలం. విద్యార్థులకు కోరుకున్న కోర్సులు అందుతాయి. మహిళలకు శుభవర్తమానాలు. గణపతికి అభిషేకం చేయిస్తే చేయించుకోండి.
సింహరాశి: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. మీ ప్రతిభకు గుర్తింపు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెట్టుబడులు అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఉత్సాహవంతం. ఐటీ నిపుణులు మరింత ఉత్సాహంగా సాగుతారు. విద్యార్థులకు ఆశాజనకం. మహిళలు కొన్ని నిర్ణయాలు పున: సమీక్షించుకుంటారు. నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
కన్యరాశి: ఆర్థిక పరిస్థితి మందగమనం. ఆకస్మిక ప్రయాణాలు. భూవివాదాలు. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లలో జాప్యం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు కొన్ని వివాదాలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. శివస్తోత్రాలు పఠిస్తే మంచిది.
తులరాశి: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యంతో కొన్ని పనులు నెట్టుకొస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారాల్లో ఆశించిన లాభాలుండవు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు అసంతృప్తి ఫలితాలు. మహిళలకు సంతానంతో చికాకులు. దుర్గాదేవికి కుంకుమార్చన చేయిస్తే మంచిది.
వృశ్చికరాశి: భూవివాదాలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి.వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి అనూహ్యమైన రీతిలో ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు శుభ వర్తమానాలు. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకెళ్తారు. మహిళలకు పుట్టినింటి తరుఫు నుంచి ధన, ఆస్తిలాభాలు. విష్ణు సహస్రనామాలు పఠిస్తే మంచిది.
ధనస్సురాశి: వస్తు, వస్త్రలాభాలు. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామిక , వైద్యరంగాల వారికి మంచి ఫలితాలు. ఐటీ నిపుణులకు చిక్కులు తొలుగుతాయి. విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. దత్తాత్రేయున్ని పూజిస్తే మంచిది.
మకరరాశి: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాతరోగాలు వెంటాడుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ముందుకుసాగవు. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. కనకాధారా స్తోత్రం పఠిస్తే మంచిది.
కుంభరాశి: ఆస్తి వివాదాలు. రుగ్మతలు వేధిస్తాయి. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగాల్లో పనిభారం. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఒత్తిళ్లు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం రాక డీలాపడుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. హనుమాన్ కు పూజలు చేయిస్తే మంచిది.
మీనరాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు లాబాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు మరింత అనుకూలం. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగువేస్తారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అన్నపూర్ణాదేవీ స్తోత్రాలు పఠిస్తే మంచిది.