Begin typing your search above and press return to search.

జనవరి 15 మంగళవారం 2019 దినఫలాలు

By:  Tupaki Desk   |   15 Jan 2019 1:30 AM GMT
జనవరి 15 మంగళవారం 2019 దినఫలాలు
X
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేషరాశి: వ్యూహాలతో ముందడుగు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి. కళారంగాలు , రాజకీయ రంగాల వారికి అవకాశాలు. ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థులకు పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు ఆస్తిలాబం. గణపతిని ఆరాదిస్తే మంచిది.

వృషభరాశి: శారీరక అవస్థలు. ఆర్థిక లావాదేవీలు క్షీణిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి నష్టాలు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు స్థానచలనం. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు చికాకులు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. మహిళలకు సామాన్యం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

మిథునరాశి:రాబడి బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాల్లో అభివృద్ధి. ఉద్యోగులకు బకాయిలు. రాజకీయ పారిశ్రామిక వర్గాలకు కొన్ని వివాదాలు తీరి ఉపశమనం. ఐటీ నిపుణులకు ఒక సమచారం ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు కుటుంబ సభ్యుల చేయూత. లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచిది.

కర్కాటకరాశి: కీలక సమావేశాలు జరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఐటీ నిపుణులకు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు పరిశోధనల్లో విజయాలు. మహిళలకు భూలాభం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

సింహరాశి: పనుల్లో ఒడిదుడుకులు. ఉద్యోగావకాశాలు తప్పిపోతాయి. ఆరోగ్య సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి పనులు సాగవు. వ్యాపారులకు నష్టాలు. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగతాయి. రాజకీయ, కళారంగాల వారికి ఆందోళనలు. ఐటీ నిపుణులకు ప్రతిబంధకాలు. విద్యార్థులకు ఫలితాలు రావు. మహిళలకు నిరుత్సాహమే. శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచిది.

కన్యరాశి: ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో చికాకులు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. పారిశ్రామిక, కళారంగాల వారికి కొంత ఆందోళన. ఐటీ నిపుణులకు సామాన్యస్థితి. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. మహిళలు నిర్ణయాలు తీసుకోవద్దు. గణపతికి అర్చన చేస్తే మంచిది.

తులరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా ఉంటారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శన. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయ కళారంగాల వారికి పర్యటనలు, ఐటీ నిపుణులకు చిక్కులు. విద్యార్థులకు ఉత్సాహం. మహిళలకు ఆస్తిలాభాలు. నరసింహస్తోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. సన్నిహితులతో ఉత్సాహం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. బంధువుల నుంచి ధన ఆస్తి లాభం. రియల్ ఎస్టేట్ వారికి శుభవార్తలు. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు విజయాలు. ఆదిత్య హృదయం పాఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆస్తి వివాదాలు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారాల్లో నష్టాలు. ఉద్యోగులకు స్థాన చలనం. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు ఫలితాల పట్ల నిరాశ. మహిళలకు అనారోగ్యం. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో కష్టాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులు, రాజకీయ వర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులు కొంత నిదానం పాఠిస్తే మంచిది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. మహిళలు కుటుంబ పరంగా చికాకులు. కనకాధార స్తోత్రం పఠిస్తే మంచిది.

కుంభరాశి: వాహనాలు, స్థలాలు కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యల నుంచి విముక్తి. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఆకస్మిక పర్యటనలు. ఐటీ నిపుణులకు అవార్డులు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది. వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. శారీరక రుగ్మతలు. శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో వైరాలు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు నిరాశజనకం. ఉద్యోగాల్లో ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి అవకాశాలు. ఐటీ నిపుణులకు పనిఒత్తిడులు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక అశాంతి. గణేష్ ప్రార్థనలు చేయండి.