Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కలెక్టర్ కు పాజిటివ్ వచ్చిందా?
By: Tupaki Desk | 17 July 2020 3:00 AM GMTకాదెవరు కరోనాకు అనర్హం అన్నట్టుగా అందరికీ వైరస్ సోకుతూనే ఉంది. తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా కరోనా సోకింది. ఉన్నతాధికారులు సామాన్యులు ఇలా తేడా లేకుండా అందరూ వ్యాధి బారిన పడుతున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి కూడా కరోనా బారిన పడ్డారని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కొన్ని వెబ్ మీడియా చానెల్స్ లో కూడా వస్తోంది. కానీ దీనిపై ఆమె కానీ.. ప్రభుత్వం కానీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో అధికారికంగా అయితే హైదరాబాద్ కలెక్టర్ కు కరోనా అన్న విషయం రుజువు కాలేదు.
ఇటీవలే ఆమె డ్రైవర్.. కంప్యూటర్ ఆపరేటర్ కు కూడా కరోనా వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఆమె ఐదురోజుల నుంచి కలెక్టరేట్ కు రావడం లేదని సమాచారం.
కాగా ఇప్పటివరకు హైదరాబాద్ కలెక్టరేట్ లో 15 కరోనా కేసులు బయటపడడంతో ఉద్యోగులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.