Begin typing your search above and press return to search.
కరోనా : కొత్త కేసుల్లో తగ్గుదల.. పెరిగిన రికవరీలు, కానీ !
By: Tupaki Desk | 22 May 2021 6:39 AM GMTమనదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరుగుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజలని భయంతో వణికిపోతున్నారు. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం, రికవరీలు పెరగడంతో జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,57,299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వైరస్ కారణంగా 4,194 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,62,89,290 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో 29,23,400 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో 3,57,630 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 2,30,70,365కి చేరింది.
అటు 2,95,525 మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. ఇక , నిన్న ఒక్క రోజులో దేశంలో 20,66,285 శాంపిల్స్ పరీక్షించగా మొత్తంగా ఇప్పటివరకు 32,64,84,155 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్‌లో వెల్లడించింది. అటు ఇప్పటిదాకా దేశంలో 19,33,72,819 మందికి వ్యాక్సినేషన్ జరిగినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కొత్తగా 20,66,285 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 32 కోట్ల 64 లక్షల 84 వేల 155 టెస్టులు చేశారు. కొత్తగా 14,58,895 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 19కోట్ల 33లక్షల 72వేల 819మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. తెలంగాణలో కొత్తగా 3,464 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 5,47,727కి చేరాయి. కొత్తగా 4,801 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 5,00,247కి చేరింది. రికవరీ రేటు 91.33 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 25 మంది మరణించారు. మొత్తం మరణాలు 3,085కి చేరాయి. మరణాల రేటు 0.56 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.