Begin typing your search above and press return to search.
నా చావుకు ఎమ్మెల్యేనే కారణం..డాక్టర్ సూసైడ్ నోట్
By: Tupaki Desk | 19 April 2020 11:15 AM GMTఓ ఎమ్మెల్యే వేధింపుల కారణంగా ఓ డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఉదంతం చోటుచేసుకుంది. లంచం డిమాండ్ చేసిన ఎమ్మెల్యేకు ఇవ్వలేక.. ఎమ్మెల్యే వేధింపులకు మనస్తాపం చెందిన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎమ్మెల్యే - ఆయన అనుచరుడు కారణమని సూసైడ్ నోట్ రాశాడు.
ఢిల్లీలోని దుర్గావిహార్ లో నివసించే రాజేంద్ర సింగ్ అనే వైద్యుడికి సైడ్ బిజినెస్ గా వాటర్ ట్యాంకర్ల వ్యాపారం నిర్వహించేవాడు. ఢిల్లీ జలబోర్డులో తన వాటర్ ట్యాంకర్లను అద్దెకు ఇచ్చాడు. అయితే కాంట్రాక్టు కొనసాగించాలంటే లంచం ఇవ్వాటని ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే ప్రకాష్ జర్వాల్ డాక్టర్ రాజేంద్రసింగ్ ను బెదిరించాడు. డాక్టర్ నిరాకరించడంతో నీటి ట్యాంకర్లను తొలగించాడు.
ఎమ్మెల్యే - అతడి అనుచరుల బెదిరింపులకు దిగడంతో తీవ్ర మనస్థాపం చెందిన వైద్యుడు రాజేంద్ర సింగ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే ప్రకాష్ - అనుచరుడు కనపిల్ నాగర్ వేధింపులపై వల్లే చనిపోయానని సూసైడ్ నోట్ చేశాడు.
పోలీసులు ఈ మేరకు ఎమ్మెల్యే ప్రకాష్ - అతడి అనుచరుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా ఈ ఎమ్మెల్యే ప్రకాష్ తీరు ఆది నుంచి వివాదాస్పదమే.. 2018లో కూడా ఓ మహిళను వేధించిన ఘటనలో కేసు నమోదైంది. తాజాగా ఓ డాక్టర్ మరణానికి కారణమయ్యాడు.