Begin typing your search above and press return to search.
మెట్రో రైళ్లో చిలిపిగా కొట్టుకున్న అమ్మాయి - అబ్బాయి
By: Tupaki Desk | 16 July 2022 7:30 AM GMTమెట్రో రైళ్లో అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి, అమ్మాయి వాదులాడుకున్నారు. అనంతరం చెంప దెబ్బలు కొట్టుకున్నారు. అబ్బాయిపై అమ్మాయి చేయిచేసుకుంది.అతడిని కొట్టింది.మెట్రోలో చూస్తున్న వాళ్లంతా వీరి ఫైట్ ను చూసి మొదట షాక్ తిన్నారు.మాట్లాడుకుంటూ తిట్టుకుంటున్న వీరు బహుషా లవర్స్ అని ఎవరూ వీరి దగ్గరకు రాలేదు.వీరు లవర్స్ నా?లేక మెట్రోలో ఫుటేజ్ కోసం ఇలా స్క్రిప్ట్ ప్రకారం కొట్టుకుంటున్నారా?అన్నది తెలియాల్సి ఉంది.
మెట్రో స్టేషన్‌లో జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి అబ్బాయిని చెంపదెబ్బ కొట్టడం, అతడు తిరిగి కొట్టాడు. గత రెండు రోజులుగా ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఓ ప్రయాణికుడు వీరి తగాదాను అంతా రికార్డు చేశాడు.ఢిల్లీ మెట్రోలో జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.వీడియోలో ఒక అమ్మాయి అబ్బాయిని చెంపదెబ్బ కొట్టడం..అరుస్తున్నట్లు కనిపించింది.ఇద్దరి మధ్య వాగ్వివాదం తరువాత అబ్బాయి తిరిగి ఆ అమ్మాయి చేతిలో దెబ్బలు తిన్నాడు.
'మమ్మీ కో బోలుంగీ', 'తేరే జైసా లడ్కా కిసికో నా మైలే' అని ఆ అమ్మాయి తిట్ల వర్షం కురిపించింది.. ఆమె ₹ 1000 పెట్టి కొనుగోలు చేసిన T-షర్ట్‌పై వాదన జరిగినట్లు వాదనను బట్టి తెలుస్తోంది.
'నేను జరా నుండి ₹1000కి దాన్ని కొన్నారు. అతను 'రూ.150 కంటే ఎక్కువ విలువైనదిగా కనిపించడం లేదు' ఆ టీషర్ట్ ను అవమానించేలా మాట్లాడాడు. దీంతో గొడవ ముదిరి కొట్టుకునే వరకూ సాగింది.
ఇది వారి మధ్య సహజమైన వాదన అని చాలా మంది నమ్ముతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇది స్క్రిప్ట్ ప్రకారం ఫుటేజ్ కోసం.. ప్రయాణికులను ఏమార్చేందుకు చేసినట్టుగా కామెంట్ చేస్తున్నారు.