Begin typing your search above and press return to search.
పవన్ పై విమర్శల కు బాబు అస్సలు తట్టుకో లేక పోయారే ?
By: Tupaki Desk | 14 Nov 2019 2:30 PM GMTఇంటి మనిషి కాదు. ఆ మాట కు వస్తే సొంత పార్టీ కూడా కాదు. మిత్ర పక్షం అసలే కాదు. అలాంటప్పుడు ఒక అధి నేత.. మరో పార్టీ అధినేత ను ఉద్దేశించి చేసిన విమర్శల కు.. ఈ రెండు పార్టీల కు సంబంధం లేని ఇంకో పార్టీ అధినేత ఆవేదన వ్యక్తం చేయటం ఎక్కడైనా చూశారా? పవన్.. బాబు ల మధ్య బంధం బలమైనదని.. చంద్రబాబు కు పవన్ దత్త పుత్రుడనే మాటను నిజం చేసేలా తాజాగా టీడీపీ అధినేత మాటలు ఉండటం ఇప్పుడు ఆసక్తికరం గా మారింది.
ఇసుక కొరత అంశాన్ని రాజకీయం చేసేందుకు.. మైలేజీ కోసం కిందా మీదా పడుతున్న చంద్రబాబు.. తాజాగా బెజవాడ లో ఇసుక కొరత పేరు తో దీక్ష చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టి.. ఘాటు విమర్శలు చేసిన ఆయన..విచిత్రం గా జనసేన అధినేత పై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శల్ని ప్రస్తావించటం విశేషం.
కుటుంబ సభ్యుడి నో.. పార్టీ నేతనో విమర్శిస్తే కూడా ఇంతలా రియాక్ట్ కారేమో? కానీ.. అందుకు భిన్నంగా పవన్ మీద జగన్ చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు తప్పు పట్టటం ద్వారా జనసేన అధినేత తన దత్త పుత్రుడన్న భావన ను మరింత బలపడే లా చేశారని చెప్పాలి.
పవన్ కల్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని చంద్రబాబు తప్పు పట్టటమేకాదు.. మీపైనా..మీ కుటుంబం మీదా వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకో గలరా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రశ్నించారు. తమ పార్టీ కి ఏ మాత్రం సంబంధం లేని పవన్ ను ఏపీ సీఎం విమర్శిస్తే..బాబు కు అంత బాధ ఏమిటన్నది ప్రశ్న గా మారింది. ఇదంతా చూస్తున్నప్పుడు టీడీపీ అధినేత కు అసలు సిసలు దత్త పుత్రుడు పవన్ అన్న విషయాన్ని తాజాగా చేసిన వ్యాఖ్యల తో కన్ఫర్మ్ చేసినట్లు అనిపించక మానదు.