Begin typing your search above and press return to search.

ఎవరితో పడితే వారితో.. శారీరక సంబంధాలతో ఈ వ్యాధులు

By:  Tupaki Desk   |   9 Jan 2023 4:22 AM GMT
ఎవరితో పడితే వారితో.. శారీరక సంబంధాలతో ఈ వ్యాధులు
X
అందమైన భార్య ఇంట్లో ఉన్నా.. కొందరు ఇతరులతో చనువుగా ఉండిపోతారు. వారి ప్రేమకు దాసోహమయ్యామని కవితలు చెబుతూ శారీరక సంబంధాలను పెట్టుకుంటారు. ఈ విషయాన్ని ఏ భార్య అయినా సహించదు. అందువల్ల తమ భాగస్వామికి తెలియకుండా జాగ్రత్తపడుతారు. కానీ ఇలాంటి వారి అక్రమ సంబంధాలు వేరే రకంగా బయటపడుతాయి. తరుచూ వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారికి అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. దీంతో వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు అసలు విషయం చెబుతారు. అయితే తాజాగా తేలిన అధ్యయనాల ప్రకారం అక్రమ శారీరక సంబంధాలు పెట్టుకునే వారికి ఓ వ్యాధి తప్పకుండా వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఏ వ్యాధి..? ఎలా వస్తుంది..?

శృంగారంలో కొందరు కొత్తదనాన్నికోరుకుంటారు. సాంప్రదాయంగా పెళ్లిచేసుకున్న భార్యతో శృంగారం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. లేకపోతే భర్తపై బ్యాడ్ ఇంప్రెషన్ కలిగి అతనితో విడిపోయే అవకాశం ఉంది. అందువల్ల కట్టుకున్న భార్యతో జాగ్రత్తగా శృంగారం చేస్తారు. అయితే కొందరు ఫోర్న్ వీడియోస్ ఎక్కువగా చూసేవారు, వీడియోలో ఉన్న విధంగా చేయాలనుకుంటారు. కానీ వీడియోల్లో ఉన్నదంతా నిజం కాదనే విషయం గ్రహించరు. ఈ క్రమంలో తమకు అనుగుణంగా.. తాము చెప్పిన విధంగా సెక్స్ చేసేవారిని ఎంపిక చేసుకుంటారు.

ఈ క్రమంలో ఫోర్న్ వీడియోల్లో ఉన్న విధంగా వికృత సెక్స్ చేసేందుకు ఇష్టపడుతారు. ఇది తాత్కాలికంగా వారికి ఆనందంగానే ఉంటుంది. కానీ ఆ తరువాత అనేక రోగాలు వస్తాయి. ఇటీవల కొందరు క్రమ రహిత సంభోగానికి విరుద్ధంగా చేయడానికి ఇంట్రెస్ట్ పెడుతున్నారు.

అంటే మలం ద్వారా శృంగారం చేస్తే అధిక తృప్తి పొందుతారని అనుకుంటున్నారు. అంతేకాకుండా వీడియోల్లో ఉన్న విధంగా పురీషనాళాల్లో వస్తువును చొప్పించడానికి ట్రై చేస్తారు. ఇది ప్రకృతికే విరుద్ధం. కానీ శృంగార కోరికలు విపరీతంగా ఉన్నవారికి మాత్రం ఇదో ఆనందం.

ఇలా చేయడం వల్ల ఫైల్స్ అనే వ్యాధి కచ్చితంగా వస్తుందని వైద్యి నిపుణులు అంటున్నారు. ఇలాంటి శృంగారంలో పాల్గొన వారికి 40 ఏళ్ల పైబడి ఉంటే వారి మలం ద్వారా అధిక రక్తస్రావం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా ఇది పురుషుల్లో వచ్చినా వికృత శృంగారం చేస్తే మహిళలకూ రావోచ్చని అంటున్నారు. ఫైల్స్ వ్యాధి పెద్ద ప్రమాదకరం కాకపోయినప్పటికీ పేగు నియంత్రణ కోల్పోవడం, రక్తహీనత, ప్రేగు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది.

ఫైల్స్ తో బాధపడే వ్యక్తులు తీవ్ర అసౌకర్యాన్ని పొందుతారు. ఎక్కువగా టాయిలెట్లో ఉండడం, పాయువు దగ్గర తీవ్ర నొప్పి ఉండడం కలుగుతుంది. పాయువు ప్రాంతంలో సిరలు ఎర్రబడి హేమోరాయిడ్లకు కారణమవుతాయి. అయితే ఫైల్స్ రావడానికి ఇతర కారణాలు ఉన్నప్పటికీ అధికంగా శారీరక సంబంధాలు పెట్టుకొని, వికృత సెక్స్ కు అలవాటు పడేవారిలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.