Begin typing your search above and press return to search.
భారతీయ మహిళలు ఏ వయస్సులో కన్యత్వాన్ని కోల్పోతున్నారో తెలుసా?
By: Tupaki Desk | 21 May 2020 3:30 AM GMTఓ 20, 30 ఏళ్ల క్రితం పెళ్లయ్యాకే తమ తొలి శృంగార అనుభవాన్ని మొదలుపెట్టారు. ప్రేమించడం అంటే అదొక పెద్ద సాహసమే అని భావించేవారు. అమ్మాయి నవ్వితేనే నవ ఖండాలు తిరిగొచ్చినట్టు ఫీలింగ్ కలిగేది. ఇక పెళ్లికి ముందు శృంగారం అంటే ఆరోజుల్లో అస్సలు కాని పని. మహిళలు, పురుషులు అంత నిబద్ధతగా ఉండేవారు..
కానీ నేడు పదోతరగతి లోపే బాలురు, బాలికలు శృంగారంలో తొలి అనుభవాన్ని నేర్చేస్తున్నారు. పెళ్లికి ముందే శృంగార అనుభవాన్ని పొందుతున్న వారు లెక్కకు మిక్కిలి ఉన్నారు. కన్య పిల్లను.. కన్నెరికం గల అమ్మాయిని వెతికి చేసుకోవడం అంటే ఈరోజుల్లో కల్ల. అలాగే వర్జిన్ లాంటి అబ్బాయి దొరకాలని ఆశపడడం అమ్మాయిలకు అత్యాశే అవుతోంది. పెళ్లికి ముందే ఎఫైర్స్, లవ్ లు, వివాహేతర సంబంధాలు లేదంటే ఏదో విధంగా తొలి శృంగార అనుభవాన్ని యువత పొందుతోంది.
ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో యువతులు కన్యత్వం పొగొట్టుకుంటున్న సగటు వయసు 18 సంవత్సరాలు అని తేల్చారు. ఇది కేవలం అధికారిక గణాంకాలు మాత్రమే. అన్ని దేశాలవీ కలిపి. కానీ ఈ వయసు కంటే ముందే కోట్లకొద్దీ అమ్మాయిల కన్యత్వం అనధికారికంగా పోతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలా కన్యత్వాన్ని కోల్పోయే సగటు వయసు యువతుల జాబితాలో ఐస్లాండ్ దేశం అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో కేవలం 17.4 సంవత్సరాలకే అమ్మాయిల కన్యత్వం పోతోందట.. ప్రపంచంలోనే ఇదే నంబర్ 1 దేశం. ఇక అందరికంటే లేటుగా కన్యత్వం పొగోట్టుకునే మహిళలు మలేషియా దేశంలో ఉన్నారు. వారి సగటు కన్యత్వం పొగొట్టుకునే వయసు 23 సంవత్సరాలు.
ఇక భారతీయ మహిళలు సగటున 22.9 సంవత్సరాల వయసులో కన్యత్వాన్ని పొగొట్టుకుంటున్నారని అధ్యయనంలో తేలింది.
ఆశ్చర్యకరంగా 2007లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా కన్యత్వం పొగొట్టుకునే సగటు మహిళల వయసు 15.2 సంవత్సరాలుగా ఉంది. ఈ సంవత్సరం అది 17.4 సంవత్సరాలుగా ఉంది. అంటే సెక్స్ పట్ల యువతిలో ఆసక్తి తగ్గిందని అర్థమవుతోందని పరిశోధకులు తేల్చారు.
ఇక అమెరికాలో 40శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే శృంగారంలో పాల్గొంటున్నామని తెలిపారు. తమకు నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సెక్స్ భాగస్వాములు ఉన్నారని చెప్పారు. నేటి తరం డేటింగ్, విహారయాత్రలపై ఆసక్తి చూపుతోంది. అందుకే సెక్స్ పట్ల ఆసక్తి తక్కువ చూపిస్తోందని అధ్యయనం తేల్చింది.