Begin typing your search above and press return to search.
‘ముద్దు’పై అధ్యయనం..: షాకింగ్ విషయాలు వెలుగులోకి..
By: Tupaki Desk | 17 Dec 2021 12:06 PM ISTస్త్రీ, పురుషుల మధ్య చుంబనం జరిగినప్పుడు ఏదో అనుభూతి కలుగుతుంది. అనుకోకుండా జరిగినా...కావాల్సుకొని ముద్దు పెట్టుుకున్నా శరీరంలో కొత్ సంతోషాన్ని నింపుతుంది. గంటల పాటు ముద్దు పెట్టుకుంటే కొన్ని కేలరీల శక్తి తగ్గుతుందని వైద్యులే చెబుతున్నారు. ముద్దు వల్ల ప్రయోజనమే తప్ప నష్టమేముండదని అంటున్నారు.
ఇద్దరు భాగస్వాముల మధ్య ముద్దు పరిస్థితి ఏర్పడినప్పుడు ఇద్దరిలోనూ మనసు ఉల్లాసంగా మారుతుంది. అయితే ముద్దు పెట్టుకున్నప్పుడు మరికొన్ని విశేషాలు కలుగుతాయంటున్నారు జర్మనీ శాస్త్రవేత్తలు. వారు చేసిన పరిశోధనల్లో కొన్ని విషయాలను వెలుగు చూశారట.
వారి అధ్యయనం ప్రకారం.. తొలి ముద్దు పెట్టుకున్నప్పుడు చాలా మంది తమ భాగస్వామిని జడ్చ్ చేస్తారట. అంటే తమ పార్ట్ నర్ కు చెప్పాలనుకున్న విషయాన్ని ఈ ముద్దు ద్వారా తెలియజేస్తారట.
ఇలా ఆడ లేదా మగ సడెన్లీగా వచ్చి ముద్దు పెట్టడం వల్ల ఎదుటి వారికి అసలు విషయం అర్థమైపోతుందంటున్నారు. కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేక ఈ విధంగా ప్రవర్తిస్తారట. అయితే ముద్దు అనేది ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. వారి మధ్య ఉన్న అసమానతలను తొలగిస్తుంది. వారి మధ్య ఎలంటి కల్మషం లేకుండా చేస్తుంది.
2007లో జర్మనీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో తేలలిందేంటంటే.. ఒక అమ్మాయి తాను కోరుకునే అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పడానికి ముద్దుతో చెబుతుంది. అయితే మాములుగా చెంపపై ముద్దు పెడితే వారిద్దరి మధ్య అప్పుడే ప్రేమ చిగురిస్తుందన్నమాట.
అదే ఆ అబ్బాయిన గట్టిగా వాటేసుకుంటూ లిప్ టూ లిప్ కిస్ చేస్తే ఇక తాను లేకపోతే ఉండలేను అనే భావనకు వచ్చినట్లు. దీంతో అబ్బాయి సైతం తనును ఆ అమ్మాయి బలంగా కోరుకుంటుందని గ్రహిస్తాడు. అందువల్ల చెంపపై పెట్టే ముద్దు కంటే వాటేసుకొని లిప్ టు లిప్ కిస్ చేయడంతో వారిద్దరి మధ్య బంధం దృఢంగా ఉందని అనుకోవచ్చని అంటున్నారు.
ఇక ఇద్దరి దంపతుల మధ్య ముద్దు పరిస్థితి ఏర్పడినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు శృంగారాన్ని కోరుకుంటున్నట్లు లెక్క. ఇక స్త్రీ తన భర్తను తన చేతులతో వాటేసుకోవడంతో పాటు అతని ముఖాన్ని అదిమిపట్టి లిప్ టు లిప్ కిస్ చేస్తే తాను శృంగారం కోరుకుంటున్నట్లు లెక్క. ఇక పురుషుడు కూడా తనకు కావాల్సినప్పుడు ఇలాగే చేస్తాడట. అయితే పురుషుడి కంటే స్త్రీ ఇలా చేయడం చేస్తున్నందంటే వీరి మధ్య శృంగారం ఎక్కువ సంతోషాన్నిస్తుందని జర్మనీ శాస్త్రవేత్తలు చెప్పారు.
2003లో జర్మనీ శాస్త్రవేత్తలు చేసిన సర్వేలో ముద్దు పెట్టుకోవడం శరీరంలో ఎలర్జీలు తగ్గిపోతయి. అంతేకాదు ముద్దు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి కూడా తగ్గిపోతుందట. అంతకుముందు చికాకుగా ఉన్నవాళ్లు ముద్దు పెట్టుకున్న తరువాత వారి ముహాల్లో కాంతిగా మారుతాయి. అయితే గంట సేపు ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎక్కువగా కలుగుతుందని చెబుతున్నారు.
ఒక ఫేషియల్ మసాజ్ చేసినప్పుడు జరిగిన క్రియ ఇలా మద్దు పెట్టుకోవడం వల్ల జరుగుతుందట. అందువల్ల ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రయోజనమే కానీ నష్టముందడదని వీరు చేసిన సర్వేలో తేలింది.
ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద ముద్దు 58 గంటల 35 నిమిషాల 58 సెకన్లు. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. అయితే వివిధ విషయాలపై స్టడీస్ ఉన్నట్లు ముద్దుపై కూడా అధికారిక విద్యను ప్రశేవపెట్టారు. దీనిని ఫిలోమెటాలాజీ అని పిలుస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో ముద్దుతో ఒప్పందం చేసుకుంటారట. ఒక పని పూర్తయినప్పుడు లేదా.. మొదలుపెట్టినప్పడు ముద్దుతో చేస్తారట. ఇక ఇప్పుడు అందరూ ఫ్రెంచ్ కిస్ ను పెట్టుకుంటున్నారు. అంతముందు దీనిని ఫ్లోరెంటైన్ కిస్ అని పిలిచేవారు.