Begin typing your search above and press return to search.
సెక్స్ వీడియో చూస్తూ దొరికిన బాలుడు కిమ్ శిక్ష ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 24 March 2021 11:30 PM GMTఉత్తర కొరియాకు ప్రపంచంతో సంబంధాల్లేకుండా చేసిన అధ్యక్షుడు కిమ్ జాంగ్.. అభినవ నియంతగా చరిత్రలోని వారిని మించిపోతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తనను ఎదిరించిన వారిని అంతమొందిస్తున్నాడని, తన నిర్ణయాలను బేఖాతరు చేసిన వారిని మట్టుబెడుతున్నాడని ఇప్పటి వరకూ ఎన్నోసార్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా.. మరో విషయం వెలుగు చూసింది.
నార్త్ కొరియాలో.. పోర్న్ చూడటాన్ని నిషేధించాడట కిమ్. ఈ మేరకు అధికార వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో అశ్లీలతకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారట. ఎవరైనా పోర్న్ చూస్తే కఠినంగా శిక్షిస్తానని కూడా హెచ్చరించాడట. అయితే.. ఈ క్రమంలోనే ఓ బాలుడు సెక్స్ వీడియోలు చూస్తూ దొరికిపోయాడట.
ఆ బాలుడు కంప్యూటర్లో వీడియోలు చూడగా.. సిస్టమ్ ఐపీ అడ్రస్ ద్వారా అడ్రస్ గుర్తించి, ఆ తర్వాత ఈ విషయాన్ని కిమ్ కు తెలియజేశారట. దీంతో.. ఆ బాలుడి కుటుంబం మొత్తాన్ని దేశం నుంచి బహిష్కరిస్తూ కిమ్ నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. దేశ సరిహద్దుల వరకు వారిని తరిమేశాడని సమాచారం.
అంతేకాకుండా.. ఆ విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ కు సైతం శిక్షవేశాడట కిమ్. ఆ దేశ చట్టం ప్రకారం.. పిల్లలు తప్పు చేస్తే పాఠశాల ప్రిన్సిపాల్ బాధ్యత వహించాల్సి ఉందట. ఈ ప్రకారమే ఆ ప్రిన్సిపాల్ కు శివక్ష విధించిన కిమ్.. అతడిని ఆ ఉద్యోగంలోంచి తొలగించి, కార్మిక శిబిరానికి తరలించారని ప్రచారం సాగుతోంది.
కాగా.. కిమ్ కు మాత్రం సెక్స్ సుఖాలు అందించేందుకు ప్రత్యేకంగా.. ‘ప్లెజర్ స్క్వాడ్’ కూడా ఉందనే ప్రచారం ఉంది. ఇందులో.. ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 2 వేల మంది యువతుల వరకు ఉంటారట. వీరిలో కిమ్ ఎవరు కోరితే వారు బెడ్ రూమ్ కు వచ్చేయాల్సిందేనట. కాగా.. తాను ఇలా సరస సల్లాపాల్లో మునిగిపోయే కిమ్.. ఇతరులు పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం ఏకంగా మరణదండనే విధిస్తాడని అంటున్నారు.