Begin typing your search above and press return to search.
శ్రీదేవి మరణంపై ఖలీజ్ టైమ్స్ సంచలన కథనం
By: Tupaki Desk | 26 Feb 2018 4:08 AM GMTశ్రీదేవి మృతికి గుండెపోటు కాదా..? సడన్ గా కార్యాకరిష్టి అనేది నిజం కాదా.? కార్య కరిష్టి అని ఇప్పటి వరకు ఏ నివేదిక ఎందుకు తేల్చేలేదు. ఆలస్యం వెనుక అసలు కారణాలేంటి...?శ్రీదేవి మరణం వెనుక కోణాలేంటి...? శ్రీదేవి చనిపోయిన టైంలో బోనీకపూర్ దుబాయ్ లో ఉన్నాడా..? లేక ముంబైలోనా..? ఇలా అనేక అనుమానాలు కొత్తకోణాలకు తావిస్తున్నాయి.
బోనీకపూర్ మేనళ్లుడి పెళ్లిలో శ్రీదేవి ఉత్సాహంగా కనిపించారు. బంధు మిత్రులతో సరదాగా డ్యాన్స్ కూడా చేశారు. పెళ్లి పార్టీ తరువాత బోనీకపూర్ కూతురు ఖుషితో కలిసి ముంబైకి వచ్చేశారు. శ్రీదేవి మాత్రం దుబాయ్ లోనే ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం బోనీ కపూర్ నాలుగురోజుల తరువాత దుబాయ్ వెళ్లి శ్రీదేవితో జాయిన్ అవ్వాలి. అయితే ఆమెను సప్రైజ్ చేసేందుకు అదే రోజు బోనీ దుబాయ్ కి వెళ్లారు. ఆ టైంలో శ్రీదేవి నిద్రలో ఉన్నారు. బోనీని చూసి ఆమె నిజంగానే సప్రైజ్ అయ్యారు. ఇద్దరు 15నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఆ తరువాత డిన్నర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫ్రెష్ అయి వస్తానంటూ శ్రీదేవి బాత్రూంలోకి వెళ్లారు. కానీ ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో బోనీ డౌట్ పడ్డాడు. ఎంత పిలిచినా శ్రీదేవి నుంచి సమాధానం రాకపోవడంతో హోటల్ సిబ్బందిని పిలిచారు. ఈలోపు బోనీ ఫ్రెండ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అంతాకలిసి బాత్రూం డోర్ ను బ్రేక్ చేశారు. చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవిని చూసి అంతా షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు.
అయితే శ్రీదేవి మరణం ఖలీజ్ టైమ్స్ కథనం సంచలనంగా మారింది. దుబాయ్ లోని జుబీరా ఎమరేట్స్ హోటల్ లో ఆ రాత్రి ఏం జరిగిందనే అంశం పై మరో వాదనను తెరపైకి తెచ్చింది ఆ పత్రిక . ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం శ్రీదేవి మొదట బాత్రూంలో పడిపోయినట్లు గుర్తించింది హోటల్ సిబ్బంది. శ్రీదేవి రెండు రోజులుగా బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది. డోర్ బ్రేక్ చేశారు. బాత్రూంలో చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవిని చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ టైం లో ముంబైలో ఉన్న బోనీ కపూర్ సమాచారం అందుకున్న వెంటనే దుబాయ్ కి వెళ్లారు.
అయితే శ్రీదేవి మరణం పై ఖలీజ్ టైమ్స్ అరబ్ పత్రిక కథనం సంచలనంగా మారుతుంది. దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ హోటల్లో ఆ రాత్రి ఏం జరిగిందనేది మరో వాదనను తెరపైకి తెచ్చింది ఖలీజ్ టైమ్స్ పత్రిక . ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం శ్రీదేవి మొదట బాత్రూంలో పడిపోయినట్లు గా గుర్తించింది బోనీ కపూర్ కాదు. హోటల్ సిబ్బంది. శ్రీదేవి రెండు రోజులుగా బాత్రూం నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది డోర్ బ్రేక్ చేశారు. బాత్రూంలో చలనం లేకుండా పడి ఉన్న శ్రీదేవిని ఆస్పత్రికి తరలించారు. ముంబైలో ఉన్న బోనీకపూర్ సమాచారం అందుకున్న వెంటనే దుబయ్ వెళ్లారు. బాత్రూంలో అచేతనంగా పడి ఉన్న శ్రీదేవిని చూసి బోనీకపూర్ షాక్ అయ్యారు.
ఆమెను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన ఫలితం దక్కలేదని బోనీ సన్నిహితులు చెబుతున్నారు. అర్ధం గంటలోనే అనర్ధం జరిగిపోయిందని అంటున్నారు. శ్రీదేవి మరణంపై కారణం ఇది అనీ ఎవరు ఖచ్చితంగా చెప్పడంలేదు. కార్డియాక్ అరెస్ట్ అని ఇప్పటి వరకు ఈ నివేదిక స్పష్టం చేయలేదు. పోస్టు మార్టం రిపోర్టులో ఏం పేర్కొన్నారో ఇంకా బయటపడలేదు. శ్రీదేవి మరణానికి డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్ అని ధృవీకరించలేదని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. అటువైపు బాత్రూంలో అచేతనంగా పడి ఉన్నప్పుడు మొదట గుర్తించింది హోటల్ సిబ్బంది అని ఓ వార్త కథనం చెబుతోంది.
ఆ టైంలో బోనీ అక్కడే ఉన్నట్లు దుబాయ్ పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. శ్రీదేవి చనిపో్యినప్పుడు బోనీ దుబాయ్ లో ఉన్నాడా..? లేడా..? అసలు ఆరోజు ఏం జరిగింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు శ్రీదేవి మృతి పై అనుమానాలు తలెత్తుతున్న తరుణంలో ఆమె సోదరి శ్రీలత మరికొద్దిసేపట్లో ఓ ప్రకటన చేయబోతున్నారని తెలుస్తోంది. శ్రీలత చేసే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ఆమె ఏం చెబుతారు. శ్రీదేవికి కార్డియాక్ అరెస్ట్ అని ఆమె సన్నిహితులు నమ్మలేకపోతున్నారు. వాళ్ల ఫ్యామిలీ హిస్టరీలో అలా ఘటనలు ఏవీలేవంటున్నారు. పైగా ఆరోగ్యంపట్ల శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రెగ్యులర్ చెకప్స్ కూడా చేయించుకుంటారు. సో శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారా లేక ఆమె మరణం వెనుక మరేదైనా కోణం ఉందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.
మరోవైపు శ్రీదేవి బౌతిక ఖాయం ఇండియా రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆమె నివాసానికి అభిమానులు భారీ చేరుకుంటున్నారు. మొత్తానికి దుబాయ్ ఖలీజ్ టైమ్స్ కథనం అనేక అనుమానాల్ని తావిస్తుంది. దీనిపై డాక్టర్లు స్పందిస్తే శ్రీదేవి మరణంపై అనుమానాలకు ముంగింపు పలకొచ్చు అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.