Begin typing your search above and press return to search.
తాగిన ఆడోళ్లు అలా రెచ్చిపోతారట
By: Tupaki Desk | 12 Aug 2016 10:30 PM GMTఫుల్ గా తాగేసిన ఆడోళ్లకు సంబంధించిన ఆసక్తికర అధ్యయనం ఒకటి బయటకు వచ్చింది. తాగిన సమయంలో మహిళలు ఎలా వ్యవహరిస్తారు? ఆ సమయంలో వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వారేం చేస్తారు? లాంటి అంశాలపై సిన్సిన్నటి వర్సిటీకి చెందిన మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు అధ్యయనం చేపట్టారు.
దీని ప్రకారం మద్యం తాగిన ఆడోళ్లు వెనుకా ముందు చూసుకోకుండా సెక్స్ చేసేస్తారని తేల్చారు. మద్యం తాగిన మహిళల్లో సెక్స్ చేసే అవకాశాలు ఎక్కువని.. ఆ సమయంలో వారు ఎలాంటి సెక్యూరిటీని చూసుకోరని తేల్చారు. దాదాపు 300 మంది మహిళలపై జరిపిన ఈ అధ్యయనంలో బయటకు వచ్చిన అంశాల్ని చూస్తే.. మద్యం తాగిన మహిళలు సెక్స్ లో రెచ్చిపోతారని తేలింది. దీని వల్ల జరిగే నష్టం ఏమిటంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం కారణంగా వారు పెద్ద ఎత్తున హెచ్ ఐవీ బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.
అందుకే.. మద్యం సేవించే మహిళలు సెక్స్ విషయంలో దూకుడుగా వ్యవహరించే వీలు ఉండటంతో.. శృంగార సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. సో.. మద్యం తాగే మహిళలు ఆ విషయంలో మరికాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న హెచ్చరిక చేస్తున్నారు.