Begin typing your search above and press return to search.
లాక్ డౌన్: తెగ రోమాన్స్ vs మూడాఫ్..ఎందుకిలా?
By: Tupaki Desk | 13 April 2020 1:30 AM GMTఅప్పుడెప్పుడో 70వ దశకంలో అనుకుంటా.. భూమితో సంబంధాలు తెగిపోయిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ‘స్కైలాబ్’ భూమిపై పడి అందరూ చస్తారని తెగ ప్రచారం జరిగింది. దీంతో మన భారత దేశంలోని గ్రామాల్లో జనాలు ఎలాగూ అందరం చస్తామని ఉన్న కోళ్లు - గొర్రెలను కోసుకొని పుష్టిగా తిన్నారు.. ఇక కొందరు ఎకరాలకు ఎకరాలను ఎంతకో ఒకంతకు అమ్మేసి జల్సాలు చేశారు. అప్పుడు చీప్ గా భూములు కొన్న వారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అయితే ‘స్కైలాబ్’ సముద్రంలో పడడం.. భూమికి జనానికి ఆపద తొలగడంతో ఇలా కోసుకు తిన్న వారంతా తరువాత అప్పుల పాలై అధోగథి పాలయ్యారు. మనిషిని చావు భయం ఎంతలా ప్రభావితం చేస్తుందనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ.
తాజాగా ప్రపంచాన్ని పట్టిన కరోనా భయం కూడా అంతే ప్రభావం చూపిస్తోంది. తాజాగా లాక్ డౌన్ వేళ ప్రపంచమంతా ఇంటికే పరిమితం అయ్యారు. చాలా మంది ఈ ఖాళీ సమయంలో తమ పార్ట్ నర్ తో శృంగార జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తూ అనుభూతులు పొందుతున్నారు. కొందరు చావు భయంతో శృంగారాన్ని దూరం పెడుతున్నట్టు సెక్సాలజిస్టుల పరిశోధనలో తేలింది.
చావు అనే సత్యం. ప్రతీ ఒక్కరు చనిపోవాల్సిందే.. కానీ కరోనా భయంతో చస్తామని చాలా మంది పురుషులు మథన పడుతూ బ్రేకింగ్ న్యూస్ లు చూస్తూ కరోనా చావులను లెక్కిస్తూ తమ పార్ట్ నర్ తో శృంగారానికి దూరమైపోతున్నారట.. ఆమె దగ్గరకు వచ్చినా కరోనా వ్యాపిస్తుందని దూరం కొడుతున్నారట..
ఇక మరికొందరు చస్తే చస్తాం.. బతుకుతే బతుకుతాం.. ఇప్పుడు ఆనందంగా జీవిస్తామని ఇంట్లోనే శృంగార డోలికల్లో మునిగితేలుతున్నారట.. పోర్స్ సైట్స్ చూస్తూ వివిధ భంగిమల్లో చెలరేగిపోతున్నారట.. తాను సుఖపడడమే కాదు.. పార్ట్ నర్ కు స్వర్గం చూపిస్తున్నారట.. అందుకే ఈ సమయంలో కండోమ్స్ వాడకం.. పోర్స్ సైట్స్ వీక్షణం విపరీతంగా పెరిగింది.
ఇలా సెక్సాలజిస్టుల పరిశోధనలో కరోనా భయాన్ని జయించడానికి కొందరు శృంగారాన్ని ఆయుధంగా వాడుతున్నారని తేలింది. మరికొందరు ఆ భయంతో కుచించుకుపోతున్నారట.. ఇలాంటి వాళ్లలో భయాన్ని ప్రారదోలి సెక్స్ కు సిద్ధం చేయాల్సిన బాధ్యత పార్ట్ నర్ పై ఉందని చెబుతున్నారట.. లేకపోతే ఆ భయంతోనే చచ్చినా చస్తారని హెచ్చరిస్తున్నారు.