Begin typing your search above and press return to search.
'మాది లయన్స్ ఫ్యామిలీ' అంటున్న బెన్ స్టోక్స్
By: Tupaki Desk | 2 Jan 2019 10:34 AM GMTబ్రిస్టల్ నైట్ క్లబ్ లో గొడవకు దిగిన వివాదంతో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ అప్పట్లో ఫేమస్ అయ్యారు. ఈసారి వీపుపై పచ్చబొట్టు వేయించుకొని బెన్ స్టోక్స్ వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్ క్రికెట్ ను అభిమానించే ప్రతిఒక్కరికి బెన్ స్టోక్స్ పేరు పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ వేలంలో కూడా అత్యధిక పలికి రికార్డు సృష్టించాడు.
తాజాగా 28గంటల బాధను భరించి మరీ బెన్ స్టోక్స్ ఓ సరికొత్త టాటూను వీపుపై వేయించుకున్నాడు. ఈ టాటూ వీపు వెనుక భాగాన్ని మొత్తం కవరు చేస్తూ నాలుగు సింహాలను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
‘మాది లయన్స్’ ఫ్యామిలీ అని బెన్ స్టోక్స్ చమత్కరిస్తున్నాడు. ఈ నాలుగు సింహాల్లో ఒకటి నన్ను, మరొకటి నా భార్యను, మిగతా రెండు చిన్న సింహాలు తన ఇద్దరి పిల్లలను గుర్తు చేసేలా టాటూ వేయించుకున్నానని బెన్ స్టోక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. టటూ అద్భుతంగా రావడంతో ఈ పోస్టు ఇప్పడు వైరల్ గా మారుతుంది.
28గంటల తన కష్టానికి ప్రతిఫలం టాటూ రూపంలో బెన్ స్టోక్స్ తన వీపు ఫొటోను ఆవిష్కరించాడు. ఈ టాటూను చూస్తుంటే తన కష్టాన్ని మరిపించేలా టాటూ డిజైనర్ నాలుగు లయన్స్ ను చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఏదిఏమైనా ఒక టాటూ కోసం ఇంతలా స్టోక్స్ కష్టపడటాన్ని కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు ఒక టాటూ కోసం ఒళ్లు హూనం చేసుకోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.