Begin typing your search above and press return to search.
ఐదు రాష్ర్టాల ఎన్నికలు..ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే
By: Tupaki Desk | 7 Dec 2018 1:03 PM GMTసాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. రాజస్థాన్ - తెలంగాణలో ఇవాళే పోలింగ్ ముగిసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్ - ఛత్తీస్ గఢ్ - మిజోరం ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను జాతీయ మీడియా సంస్థలు విడుదల చేశాయి. టైమ్స్ నౌ - సీఎన్ ఎన్ - ఇండియా టుడే - ఏబీపీ న్యూస్ - న్యూస్ ఎక్స్ - ఇండియా టీవీ - సీ ఓటర్స్ - రిపబ్లిక్ జన్ కీ బాత్ వంటి సంస్థలు విడుదల చేసిన రిజల్ట్స్ ఈ విదంగా ఉన్నాయి.
----తెలంగాణ : మొత్తం స్థానాలు 119
టైమ్స్ నౌ సర్వే: టీఆర్ ఎస్- 66, ప్రజాకూటమి- 37, బీజేపీ- 7 ఇతరులు- 9
రిపబ్లిక్ సర్వే: టీఆర్ ఎస్ 50-65, ప్రజాకూటమి 38-52
న్యూస్ ఎక్స్ సర్వే: టీఆర్ ఎస్- 57, ప్రజాకూటమి- 46, బీజేపీ- 6, ఇతరులు- 10
సీఎన్ ఎన్ సర్వే: టీఆర్ ఎస్ 50-65, ప్రజాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14
టైమ్స్ నౌ సర్వే: బీజేపీ- 126, కాంగ్రెస్ కూటమి- 89, బీఎస్పీ- 6, ఇతరులు- 9
ఇండియా టుడే సర్వే: బీజేపీ 102-120, కాంగ్రెస్ కూటమి 104-122, బీఎస్పీ 1-3, ఇతరులు 3-8
న్యూస్ ఎక్స్ సర్వే: బీజేపీ- 106, కాంగ్రెస్ కూటమి- 112, ఇతరులు- 12
ఏబీపీ న్యూస్ సర్వే: బీజేపీ- 84, కాంగ్రెస్ కూటమి- 109, ఇతరులు- 9
- ఛత్తీస్ గఢ్ : మొత్తం 90 స్థానాలు
టైమ్స్ నౌ సర్వే: బీజేపీ- 46, కాంగ్రెస్- 35, జేసీసీ కూటమి- 7, ఇతరులు- 2
ఇండియాటుడే సర్వే: బీజేపీ 42-50, కాంగ్రెస్ 32-38, జేసీసీ కూటమి 6-8, ఇతరులు 1-3
రిపబ్లిక్ సీ ఓటర్ః బీజేపీ- 39, కాంగ్రెస్- 46, ఇతరులు- 5
***రాజస్థాన్ లో మొత్తం స్థానాలు 200
రిపబ్లిక్ సర్వేః బీజేపీ 52-68, కాంగ్రెస్ కూటమి 129- 145 ఇతరులు 5-11
ఏబీపీ సీఎస్‌డీఎస్ః బీజేపీ 83, కాంగ్రెస్ కూటమి 101 ఇతరులు 15
---మిజోరంలో మొత్తం 40 స్థానాలు
టైమ్స్ నౌ సర్వే: బీజేపీ- 0, కాంగ్రెస్ కూటమి- 16, ఎంఎన్ ఎఫ్- 18 ఇతరులు- 6
ఇండియా టుడే సర్వే: బీజేపీ - 0, కాంగ్రెస్ కూటమి 8-12 ఎంఎన్ ఎఫ్-16-20 ఇతరులు- 6
రిపబ్లిక్ సీ ఓటర్ సర్వేః బీజేపీ 0, కాంగ్రెస్ కూటమి 14- 18 ఎంఎన్ ఎఫ్ 16-20 ఇతరులు- 6
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను జాతీయ మీడియా సంస్థలు విడుదల చేశాయి. టైమ్స్ నౌ - సీఎన్ ఎన్ - ఇండియా టుడే - ఏబీపీ న్యూస్ - న్యూస్ ఎక్స్ - ఇండియా టీవీ - సీ ఓటర్స్ - రిపబ్లిక్ జన్ కీ బాత్ వంటి సంస్థలు విడుదల చేసిన రిజల్ట్స్ ఈ విదంగా ఉన్నాయి.
----తెలంగాణ : మొత్తం స్థానాలు 119
టైమ్స్ నౌ సర్వే: టీఆర్ ఎస్- 66, ప్రజాకూటమి- 37, బీజేపీ- 7 ఇతరులు- 9
రిపబ్లిక్ సర్వే: టీఆర్ ఎస్ 50-65, ప్రజాకూటమి 38-52
న్యూస్ ఎక్స్ సర్వే: టీఆర్ ఎస్- 57, ప్రజాకూటమి- 46, బీజేపీ- 6, ఇతరులు- 10
సీఎన్ ఎన్ సర్వే: టీఆర్ ఎస్ 50-65, ప్రజాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14
--- మధ్యప్రదేశ్ : మొత్తం స్థానాలు 230
ఇండియా టుడే సర్వే: బీజేపీ 102-120, కాంగ్రెస్ కూటమి 104-122, బీఎస్పీ 1-3, ఇతరులు 3-8
న్యూస్ ఎక్స్ సర్వే: బీజేపీ- 106, కాంగ్రెస్ కూటమి- 112, ఇతరులు- 12
ఏబీపీ న్యూస్ సర్వే: బీజేపీ- 84, కాంగ్రెస్ కూటమి- 109, ఇతరులు- 9
- ఛత్తీస్ గఢ్ : మొత్తం 90 స్థానాలు
టైమ్స్ నౌ సర్వే: బీజేపీ- 46, కాంగ్రెస్- 35, జేసీసీ కూటమి- 7, ఇతరులు- 2
ఇండియాటుడే సర్వే: బీజేపీ 42-50, కాంగ్రెస్ 32-38, జేసీసీ కూటమి 6-8, ఇతరులు 1-3
రిపబ్లిక్ సీ ఓటర్ః బీజేపీ- 39, కాంగ్రెస్- 46, ఇతరులు- 5
***రాజస్థాన్ లో మొత్తం స్థానాలు 200
టైమ్స్ నౌ సర్వే: బీజేపీ- 85, కాంగ్రెస్ కూటమి- 105, బీఎస్పీ- 2 ఇతరులు- 7,
ఇండియా టుడే సర్వే: బీజేపీ 55-72, కాంగ్రెస్ కూటమి 119- 141 ఇతరులు 4-11రిపబ్లిక్ సర్వేః బీజేపీ 52-68, కాంగ్రెస్ కూటమి 129- 145 ఇతరులు 5-11