Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టిన మేల్ ఎస్కార్ట్!

By:  Tupaki Desk   |   21 May 2019 1:30 AM GMT
సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టిన మేల్ ఎస్కార్ట్!
X
ఫిమేల్ ఎస్కార్ట్ కు ఎంత‌టి డిమాండ్ ఉంటుందో.. మేల్ ఎస్కార్ట్ గా అంతే ఉంటుంద‌న్న విష‌యం కొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. ఎస్కార్ట్ అంటే ఏమిటో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. మేల్ ఎస్కార్ట్స్ కు సంబంధించిన వార్త‌లు అప్పుడ‌ప్ప‌డు వ‌చ్చినా.. ఆస్ట్రేలియాకు చెందిన 29 ఏళ్ల అలెక్స్ అనే ఒక మేల్ ఎస్కార్ట్ ఇచ్చిన పేప‌ర్ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

స‌మాజంలో వ‌స్తున్న మార్పుల్ని ఈ ఇంట‌ర్వ్యూ స్ప‌ష్టం చేస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇత‌గాడు చెప్పిన విష‌యాల్ని జీర్ణించుకోవ‌టం క‌ష్టంగా ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇత‌ను చెప్పిన సంచ‌ల‌న నిజాల్లో.. కొంత‌మంది భ‌ర్త‌లే త‌మ భార్య‌ల‌కు శారీర‌కంగా సుఖాన్ని ఇవ్వ‌మ‌ని త‌మ‌ను బుక్ చేస్తారంటూ షాకింగ్ నిజాన్ని చెప్పారు.

తాను గంట‌కు 500 డాల‌ర్లు వ‌సూలు చేస్తాన‌ని చెప్పి అలెక్స్ ఈ మ‌ధ్య‌న త‌న‌కు ఎదురైన ఒక అనుభ‌వాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతూ.. ఒక రోజు త‌న కార‌ణంగా భార్య చాలా ఎంజాయ్ చేసిందంటూ ఒక భ‌ర్త వెయ్యి డాల‌ర్ల టిప్పు కూడా ఇచ్చార‌న్నారు.

ఆఫీసు చికాకుల కార‌ణంగా భార్య‌ల‌కు శారీర‌కంగా ఆనందాన్ని ఇవ్వ‌లేక‌పోతున్నామ‌న్న భావ‌న‌లో కొంద‌రు భ‌ర్త‌లు ఉంటున్నార‌ని.. అలాంటి వారు త‌మ‌ను అద్దెకు తీసుకుంటార‌ని చెప్పారు. త‌న‌ను బుక్ చేసుకునే మ‌హిళ‌ల్లో ఎక్కువ శాతం 35 నుంచి 45 ఏళ్ల వ‌య‌సున్న మ‌హిళ‌లే ఎక్కువ‌గా ఉంటార‌ని చెప్పారు.

బిడ్ద‌ల త‌ల్లులు.. వ్యాపార‌వేత్త‌లు.. కాలేజీ అమ్మాయిలు ఇలా ప‌లు రంగాల‌కు చెందిన వారు శారీర‌క సుఖం కోసం త‌న‌ను సంప్ర‌దిస్తుంటార‌ని అత‌డు చెప్పారు. జిమ్ ట్రైన‌ర్ గా ప‌ని చేసిన అలెక్స్ కు ఎస్కార్ట్ వృత్తి న‌చ్చ‌టంతో ఈ రంగాన్ని ఎంచుకున్న‌ట్లు చెబుతాడు. ఈ వృత్తిలో డ‌బ్బు కూడా బాగానే సంపాదిస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఒక వెబ్ సైట్ త‌ర‌ఫున ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. కంపెనీ రూల్స్ ప్ర‌కారం ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి అన్ని ర‌కాల టెస్ట్ లు చేయించుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. చ‌దివేందుకు చిత్రంగా అనిపించిన ఈ షాకింగ్ అంశాల‌న్ని నిజాలే అని చెప్పుకొచ్చాడు. లోకం ఎటు వెళుతుందో క‌దూ?