Begin typing your search above and press return to search.
ఏపీలో కాస్త ఊరట.. కొత్తగా 7665 కేసులు
By: Tupaki Desk | 10 Aug 2020 4:27 PM GMTఏపీలో కరోనా వైరస్ తీవ్రత రెండు మూడు రోజులతో పోలిస్తే కాస్త తగ్గింది.. కానీ కేసుల సంఖ్య మాత్రం భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు కూడా పెరుగుతున్నాయి.
రోజుకు 10వేల కేసులకు తగ్గకుండా ఏపీలో రెండు మూడు రోజులుగా కేసులు నమోదయ్యాయి. కానీ తాజాగా 7వేలకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే.. తాజాగా కొత్తగా 7665 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 24 గంటల్లో 7665 కేసులు నమోదయ్యాయి. తాజాగా 46999 టెస్టులు చేశారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరాయి.
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1235 కేసులు.. కర్నూలులో 883 కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 145636గా ఉంది. గడిచిన ఒక్కరోజులో 6924మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 87773 యాక్టివ్ కేసులున్నాయి.
తాజాగా కరోనాతో గడిచిన 24 గంటల్లో 80మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 2116కు చేరింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 11 మంది కరోనాతో మరణించారు.