Begin typing your search above and press return to search.
‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’.. ట్రెండింగ్
By: Tupaki Desk | 6 Aug 2020 6:30 AM GMT‘అమరావతి వర్సెస్ 3 రాజధానుల’ విషయంలో 48 గంటల డెడ్ లైన్ విధించి ఆ తర్వాత పీచేముడ్ అన్న చంద్రబాబుపై ఏపీ ప్రజలు, నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు అంతటా చంద్రబాబు పేరు మారుమోగిపోతోంది.
బుధవారం సాయంత్రం ‘గెట్ వెల్ సూన్ చంద్రబాబు’ హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండింగ్ లో ఉంది. నెటిజన్లు, ఏపీ ప్రజలు, మీడియాలో అంతటా పెద్ద ఎత్తున ఈ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తూ చంద్రబాబుకు మంటపుట్టిస్తున్నారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు.
ఇక వైసీపీ నేతలు కూడా ఈ ట్వీట్స్ కు ఆజ్యం పోస్తూ నిప్పు రాజేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ట్వీట్స్ తో ట్రెండింగ్ చేస్తున్నారు.
ఇక ఇదే కాదు.. ‘చంద్రబాబు సెల్ఫ్ గోల్’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఏపీ ప్రజలు, ఉద్యోగులు, నెటిజన్లు ట్వీట్లతో దాడి చేస్తున్నారు ఇక ఏపీ వెల్ కమ్ 3 క్యాపిటల్స్ హ్యాష్ ట్యాగ్ సైతం ట్రెండింగ్ లో ఉంది.
మొత్తంగా ఏదో చేస్తాడనుకొని ఆశపడ్డ ఏపీ ప్రజలను బాబు భంగపాటుకు గురిచేశాడు. రాజీనామాలు చేసి హీట్ పెంచుతాడనుకుంటే తుస్సుమనడంతో ఇప్పుడు అందరిచేత బాబు విమర్శలు ఎదుర్కొంటున్నాడు.