Begin typing your search above and press return to search.
అసిస్ హబ్బీతో ఇండియన్ వైఫ్ రొమాంటిక్!
By: Tupaki Desk | 8 May 2022 1:11 PM GMTఅసిస్ ప్లేయర్- రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ భారత సంతతి అమ్మాయికి క్లీన్ బౌల్డ్ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడు కి చెందిన విని రామన్- మాక్స్ వెల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల పాటు ప్రేమించుకుని...నిశ్చితార్దం చేసుకుని రెండేళ్లు వెయిట్ చేసి మరీ ఒకర్ని ఒకరు బాగా అర్ధం చేసుకుని వివాహ బంధంతో ఒకటయ్యారు.
పెళ్లి శుభలేఖను తమిళంలో ప్రింట్ వేయించి మరీ నెట్టింట ప్రచారం చేసి భాషపై మమకారం చాటుకుంది విని రామన్. తాజాగా ఈ జంట ఇన్ స్టాలో ఓ ఫోటోని షేర్ చేసింది. అందులో విని రామన్-మాక్స్ వెల్ పక్కపక్కనే కూర్చుని కెమెరాకి ఫోజులిచ్చారు. ఆస్ర్టేలియాలో లో ఓ బార్ లో ఇలా పార్టీ కోడ్ లో కనిపించారు. విని రామన్ డిజైనర్ దుస్తుల్లో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతున్నారు.
విని క్లీవేజ్ అందాల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. విని ఇండియన్ గాళ్ అయినా ఎలివేషన్స్ మాత్రం హీరోయిన్ కి ఏమాత్రం తగ్గలేదు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తరహాలో డిజైనర్ దుస్తుల్లో తళుక్కున ఆకట్టుకున్న వైనం యువతలో చర్చకొస్తుంది. క్యూట్ రొమాంటిక్ కపుల్స్ అంటూ నెటి జనులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఇక మాక్స్ వెల్ బ్లాక్ అండ్ బ్లాక్ షూట్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వరల్ గా మారింది.
వినీ రామన్ అసిస లోని మెంటోన్ గర్ల్స్ సెకండరీ కాలేజీ నుంచి మెడికల్ సైన్స్ పూర్తి చేసింది. మెల్బోర్న్లో ఫార్మసిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. భారత సంతతికి చెందిన వినీ తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. విని రామన్ అక్కడే పుట్టి పెరిగారు. ఆమె ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు.