Begin typing your search above and press return to search.
గోదావరి రుచులు... న్యూయార్క్ లో
By: Tupaki Desk | 9 Oct 2015 1:59 PM GMT--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గోదావరి రుచులు..ఘుమ ఘుమలు పశ్చిమ తీరంచేరి మనసులు దోచి మరింత ఉత్సాహంగా పరవళ్ళు తొక్కుతున్నాయి.
తెలుగింటి వంటకాలు విదేశీయుల్ని శైతం మైమరిపిస్తున్నాయి Woburn, MA & Raleigh, NC లో మీరుఅందించినఅపూర్వమైన చేయూత ఆదరణ ఆప్యాయతలు మమ్మల్ని ఉత్సాహపరిచాయి.
గోదావరి ప్రవాహం ఊపందుకుంది ..న్యూయార్క్ వైపు పరుగుదీస్తుంది..
ఇప్పుడు న్యుయార్క్ లో Hudson నదికి తోడుగా గోదావరి కూడా చేరింది.
భోజన ప్రియులకు తీపికబురు ఇది.. స్వచ్చమైన సంప్రదాయ రుచులు ..మీముంగిట. మిమ్మల్ని ఆనందపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలు..ప్రవేశపెడుతున్నాం.
రాగి సంకటి - ఉలవచారు బిరియాని - పీతల కూర వంటివి కూడా "మంత్లీ స్పెషల్స్" ..గా మీ ముందుకు రాబోతున్నాయి..
మాకు "హోం డెలివరి"..సౌకర్యం కూడా ఉంది.. 5 మైళ్ళ దూరంలో మీరు ఉంటున్నట్టు అయితే.
ఈ "సౌకర్యం". మీకోసమే..
న్యూయార్క్ సిటీ లోనే అతిపెద్ద ”Lunch Buffet" మేము అందించబోతున్నాం.. మీఅభిరుచికి తగినట్టు..
అమ్మ చేతి భోజనానికి దూరమై కొత్త వాతావరణంలో ఇబ్బందిపడుతున్న.. ఇక్కడ "యునీవర్సిటీ"..లలో చదువుకుంటున్న విద్యార్ధులకి "స్టూడెంట్స్ స్పెషల్ "..వంటకాలు అందుబాటు ధరలలో మా దగ్గర లభ్యం...
దీక్ష ..పట్టుదల..చురుకుదనం తో పనిచేసే మా సిబ్బంది సదా మీసేవ లో నిమగ్నమై ఉన్నారు..మా సేవలు ..చిత్తశుద్ది..నాణ్యతను గుర్తించి.."Boston Globe " వారు మమ్మల్ని అత్యుత్తమ దక్షణాది హోటల్ గా గుర్తించారు..
మా ప్రత్యేకత మీ ఇష్టాలకి అనుగుణంగా మీకు నచ్చేటట్టు మీ ముందే "దోసలు"..చాట్" లు తయారి..
దక్షిణాది వంటకాలే కాక ఉత్తరాది వంటకాలు కూడా మా చెంత లభ్యం
మేము హోటల్ ఇండస్ట్రీలో లీడర్స్ అయినా " పటేల్ బ్రదర్స్ "..తో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాం. Hicksville లో ఒకే ప్రాంగణంలో కలిసి పనిచేస్తున్నాం..
మీ సహాయ సహకారాలు. ఆదరణ..చేయుత "న్యూయార్క్"..లో కూడా కొనసాగాలని మనస్పూర్తీ గా కోరుకుంటున్నాం.
GODAVARI NEW YORK
407 S BROADWAY,
HICKSVILLE, NEW YORK.
Ph: 516-465-2400
ధన్యవాదాలు.
www.Godavarius.com
Email: Info@godavarius.com
Phone: 269-267-0304
CONTACT: KOUSHIK KOGANTI
Press note released by: IndianClicks, LLC
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------