Begin typing your search above and press return to search.
'సౌత్ ఇండియన్ వంటకాల గోదావరి రెస్టారెంటు ఇప్పుడు నార్త్ షార్లెట్ నగరంలో'
By: Tupaki Desk | 14 Oct 2016 12:30 PM GMTయూఎస్ ఏ - నార్త్ కరోలినా - Oct 14th 2016: అతి తక్కువ కాలంలో అమెరికాలో ప్రసిద్ధి చెందుతూ ఎంతో ఆదరణ పొందుతూ దేశంలోని ప్రముఖ నగరాల్లో దక్షిణ భారత రుచులను అందిస్తున్న గోదావరి గ్రూపుకి చెందిన కొత్త రెస్టారెంటు ఇప్పుడు నార్త్ షార్లెట్ లో ప్రారంభమైనది.
నగరంలోని ముఖ్య ప్రాంతంలో ఐబిఎం - వెల్స్ ఫార్గో - నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం వంటి అనేక సంస్థలకు చేరువలో ఉన్న ఈ రెస్టారెంటు ఇక్కడి భారతీయులకి రుచికరమైన దేశీయ వంటకాల్ని అందించటానికి సిద్ధంగా ఉంది. అంతేకాకుండా పాటియో విధానంలోని 200 సీట్లతో నగరంలోని భారతీయ రెస్టారెంట్లలో అతి పెద్ద రెస్టారెంటుగా అవతరించనుంది.
ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి వారి ప్రత్యేక బఫెట్ లంచ్ లో భాగంగా ఎన్నో అధ్బుతమైన వంటకాలు అందుబాటులో ఉంటాయి. వైవిధ్య భరితంగా పేరు పెట్టబడిన ఈ వంటకాల్లో పెసరట్టు పకోడీ - కోస్తా కోడి పునుగులు - మిరియాల రసం ఇడ్లీ - బాహుబలి బీరకాయ మాంసం కూర - బిలాల్ భాయ్ నాటు కోడి పులావు - కేసిర్ ఖీమా సాంబార్ - పక్క లోకల్ బాదాం హల్వా మొదలైనవి ఉంటాయి.
అలాగే గోదావరి రెస్టారెంట్లకే ప్రత్యేకమైన గోదావరి కల్లు కంపౌండ్లో షరాబా లస్సి - చిలకలూరిపేట చిల్డ్ టోస్ట్ - టబు తందూరీ షాట్స్ వంటి ఆకర్షణీయమైన డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి రెస్టారంట్ ఫ్రాంచైజ్ ఓనర్ రాజా మునగ తను గోదావరి జట్టులో భాగం అవటం ఎంతో ఆనందంగా ఉంది అని అన్నారు. ఎంతో నిబద్దతతో - కొత్తదనాన్ని నింపుకుని భారత దేశపు రుచులని విదేశాల్లో అందించే గోదావరి రెస్టారెంటు నార్త్ షార్లెట్ లో మేము ఆరంభించటం మాకు గర్వకారణం. ఈ రెస్టారెంటు నగరంలోని భారతీయులని అలరించి అతి త్వరలో ఎంతో ఆదరణ పొందుతుంది అని అన్నారు.
ఆస్టిన్ మరియు చికాగో నగరాల్లోని గోదావరి రెస్టారెంటు ఫ్రాంచైజ్ ఓనర్ మురలి చిగురుపాటి గ్రూపు విస్తరణ గురించి వివరిస్తూ అమెరికాలో మరింత విస్తరించటమే కాకుండా ఇతర దేశాల్లో కూడా త్వరలో రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తాం అన్నారు.
అంతే కాకుండా త్వరలో విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించబోయే ఫుడ్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్నట్టు చెప్పారు.
గోదావరి ఇటీవల ప్రారంభించిన రోడ్ ఐలాండ్ రెస్టారెంటు భారతీయుల నించి విశేషమైన ఆదరణ పొందుతోంది అని చెప్పారు.
ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన గోదావరి రోడ్ ఐలాండ్ ప్రారంభం వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://youtu.be/T8vRCX7kFWc
గోదావరి గ్రూపు మానేజిమెంట్ వారు తమకు " సౌత్ షార్లెట్ లో రెస్టారెంట్లు లేవని, ఎవరైనా గోదావరి పేరుతో అక్కడ రెస్టారెంట్లు గాని - ఫుడ్ వ్యాపారాలు గాని చేస్తే ఆ వ్యాపారాలకు తమకు ఎటువంటి సంబంధం లేదనీ - వంటకాల నాణ్యతకి తమపై ఎటువంటి బాధ్యత ఉండదని" తెలియజేస్తున్నారు.
ఈ వారాంతంలో మీ సంతృప్తికరమైన భోజనం - నాణ్యమైన రుచులను గోదావరి షార్లెట్లో ఆరగించండి...
గోదావరి షార్లెట్
520 UNIVERSITY CENTER BLVD,
CHARLOTTE, NC – 28262.
ఫోన్: 704-910-1024.
మీరంతా గోదావరి రోడ్ ఐలాండ్ రుచులు ఆస్వాదిస్తారని ఆశిస్తూ.... మరోమారు ధన్యవాదాలు.
సంప్రదించండి
రాజా మునగ
361-222-4222
CHARLOTTE@GODAVARIUS.COM
www.GodavariUS.com
Press note released by: Indian Clicks, LLC