Begin typing your search above and press return to search.
'గ్రాండ్ బఫెట్ తో కొలంబస్ వాసుల కోసం `గోదావరి` సిద్ధం'
By: Tupaki Desk | 23 Jun 2017 1:30 PM GMTగోదావరి - అతిథుల ఆదరణతో అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సౌత్ ఇండియన్ రెస్టారెంట్. కొలంబస్ - ఓహియోలో తన ముద్రను వేసుకునేందుకు ఈ వారాంతంలో ప్రారంభం కానుంది.
అద్భుతమైన లొకేషన్ - ఆకట్టుకునే గ్రాండ్ బఫెట్ తో కొలంబస్ వాసుల కోసం `గోదావరి` సిద్ధంగా ఉంది.
”గోదావరి” ఇప్పుడు తన కొత్త కేంద్రాన్ని కొలంబస్ నగరంలోని కీలక ప్రాంతంలో ప్రారంభించనుంది. పొలరీస్ పార్క్ వేలో కొలువుదీరిన గోదావరి నూతన రెస్టారెంట్ అనేక ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు కాలినడికన చేరుకునేంత దగ్గరలో ఉంది. దాదాపు 6000 మంది ఉద్యోగుల కార్యాలయాలకు అతి సమీపంలో ఉండటం వల్ల అత్యంత వ్యూహాత్మక కేంద్రంగా నిలుస్తోంది.
గొప్పగా ఉండే ప్రదేశంలో ఉండటంతో పాటుగా భారతీయులైన ప్రవాసులకు అతి సమీపంలో గోదావరి కొలంబస్ ఉంది. అత్యంత సౌకర్యవంతంగా సుమారు 150 మంది అతిథులు కూర్చోగలిగిన సీటింగ్ కెపాసిటీ గోదావరి కొలంబస్ లో ఉంది.
గోదావరిలో కొలంబస్ మరో అత్యుత్తమ ఆకర్షణీయమైన అంశం ఈ రెస్టారెంట్ లోని ఫుల్ బార్ ది కళ్లు కాంపౌండ్”! ఈ బార్లో ప్రామాణికమైన ”కళ్లు బీర్” - ”చీరాల స్పెషల్ షాంపైన్” ”రాణి గారి రమ్-రీటా” తో పాటు మరెన్నో ప్రత్యేకమైన సురపానీయాలు అందుబాటులో ఉన్నాయి.
గోదావరి గ్రూప్ కు చెందిన ప్రత్యేకమైన ఎన్నో అంశాల్లో భాగంగా గోదావరి కొలంబస్ లో కూడా రుచికరమైన పదార్థాలతో మైమరచిపోతారు. ఓపెనింగ్ వీకెండ్ బఫెట్ లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఎన్నో వంటకాలు నోరూరించే రీతిలో ఉన్నాయి. ”వెల్లుల్లి కోడి బిర్యానీ” - ”పెసర గారెలు” - ”కాంచీపురం కడాయి ఇడ్లీ” - ”4జీ అన్నం” మరియు ”బొంగులో మాంసం వేపుడు” వంటివి ఇందులో కొన్ని.
”టీం” గోదావరి ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల తన కేంద్రాలను ప్రారంభించనుంది. ”మేం మరిన్ని చోట్ల కొత్త కేంద్రాలను తెరిచేందుకు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పోలాండ్ - డెన్మార్క్ మరియు స్వీడన్ లో ఈ ఏడాదిలో యువకులైన పారిశ్రామికవేత్తలతో కలిసి గోదావరిని ప్రారంభించనున్నాం”.
“ప్రామాణికమైన రెస్టారెంట్ లను ప్రారంభించడంతో పాటుగా మరో ప్రత్యేకతను సైతం గోదావరి సొంతం చేసుకుంది. దక్షిణభారతదేశ ఆహార రుచులతో కూడిన ట్రక్ ను (South Indian food truck) - స్పైసీ సలా పేరుతో రూపొందించగా దానికి భోజనప్రియుల నుంచి విశేష స్పందన వస్తోంది” అని కౌశిక్ కోగంటి తెలిపారు.
మురహరి పాలడుగు - గోదావరి కోలంబస్ యజమాని ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి టీంలో చేరడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ”టీం” గోదావరిని ప్రారంభించుకునే సమయం గురించి చాలా ఉత్కంఠభరితమైన ఆనందోత్సాహంతో ఉన్నట్లు తెలిపారు.
”మేం మరిన్ని రంగాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాం. దక్షిణ భారతీయ వంటకాలతో కూడిన వెజిటేరియన్ రెస్టారెంట్లతో (vegetarian restaurants) దక్షిణాది భోజన ప్రియులకు చేరువ కానున్నాం. గోదావరి రుచుల ప్రియులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మోస్ట్ వాంటెడ్ బ్రాండ్స్ లలో గోదావరిని నిలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అని తేజా చేకూరి, గోదావరి సహ వ్యవస్థాపకులు తెలిపారు.
రాజసంతో కూడిన రుచికరమైన గోదావరి లంచ్ విందుకి ఇదే సమయం
గోదావరి కొలంబస్ చిరునామా
గోదావరి కొలంబస్
1025 పొలారిస్ పార్క్వే
కొలంబస్, ఓహియో- 43240
Ph: 614-854-077
మరిన్ని వివరాలకు సంప్రదించండి...
మురహరి పాలడుగు
614-971-1463
Columbus@GodavariUS.com
www.GodavariUS.com
Press note released by: Indian Clicks, LLC