Begin typing your search above and press return to search.
లాస్ ఏంజెలిస్ (ఆరెంజ్ కౌంటీ)లో 21వ కేంద్రాన్ని ప్రారంభించనున్న గోదావరి
By: Tupaki Desk | 8 Dec 2017 3:00 PM GMTహాలీవుడ్ః శరవేగంగా వృద్ధి చెందుతున్న సౌత్ ఇండియన్ ఫుడ్ చైన్ గోదావరి లాస్ ఏంజెలిస్ తన 21వ కేంద్రాన్ని లాస్ ఏంజెలిస్ పరిధిలో ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రఖ్యాత ఆరెంజ్ కౌంటీలో డిసెంబర్ 9వ తేదీ - 2017న ప్రారంభం కానుంది.
నాణ్యత - రుచి - ప్రామాణికతకు పెట్టింది పేరయిన `గోదావరి` బోస్టన్ లో చిన్న రెస్టారెంట్ గా ప్రారంభమైంది. అనంతరం దినదినప్రవర్థమానంగా ఎదిగి ఉత్తరార్థగోళంలో... అత్యుత్తమ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ (Best Indian Restaurants in Orange County) గుర్తింపును దక్కించుకుంది.
గోదావరి లాస్ ఏంజెలిస్ లో అతిపెద్ద బాంక్వెట్ హాల్ పుష్కర పేరుతో సిద్ధంగా ఉంది. ఫుల్ బార్ మరియు ఎంటర్ టైన్ మెంట్ లైసెన్స్ తో 250 మందికి పైగా ఆసీనులు అయ్యే విశాల వేదికతో ఈ బాంక్వెట్ హాల్ రెడీ ఉంది. లాస్ ఏంజెలిస్ పరిధిలో దక్షిణాది రుచులను ఆస్వాదించేందుకు ఇది మొట్టమొదటి వేదిక కావడం గమనార్హం.
“లాస్ ఏంజెలిస్ లో ప్రామాణికమైన రుచులు అందుబాటులో లేవు. అదే సమయంలో మంచి ఆహారం కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఆరెంజ్ కౌంటీకి గోదావరి వస్తోంది అనే వార్తతో ప్రతి ఒక్కరిలో ఉత్సాహం వచ్చింది. మంచి బఫెట్లను అందించే చక్కని రెస్టారెంట్ కోసం ఎదురుచూస్తున్న పలువురికి ఈ వార్త సంతోషాన్ని నింపింది. విశాలమైన బాంక్వెట్ హాల్ కలిగి ఉండటం అనేది అందరికీ ఆహ్లాదాన్ని అందించే తీపికబురు” అని ఇర్విన్ ప్రాంతంలో ఆరేళ్లకు పైగా నివసిస్తున్న గోపి శ్రీనివాస్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
గోదావరి లాస్ ఏంజిలిస్ సిటీ ఆఫ్ లేక్స్ లో కీలకమైన ప్రాంతంలో కొలువుదీరి ఉంది. కార్పొరేట్ హబ్ గా గుర్తింపు పొందడమే కాకుండా పెద్ద ఎత్తున భారతీయులు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలో మరియు ఇర్విన్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలోనే అందుబాటులో ఉంది.
అద్భుతమైన లంచ్ బఫెట్‌తో గోదావరి లాస్ ఏంజెలిస్ ప్రారంభం కానుంది. “అరిటాకు ఇడ్లీ” - “అడయార్ పొంగల్” - “దోశా చాట్” - “సన్నీ లియోన్ స్పెషల్ నూడుల్స్” - “పల్లెటూరి పందెం కోడి” - “జ్యోతిలక్ష్మీ జున్ను” వంటి వాటితో పాటుగా మరెన్నింటినో కలిగి ఉంది.
“లాస్ ఏంజెలిస్ లో ఒక ప్రామాణిక రుచుల రెస్టారెంట్ ను (Indian Restaurants in LA) ప్రారంభించాలని మేం గత కొద్దికాలంగా చూస్తున్నాం. ఈ క్రమంలో మాకు గోదావరిని మించిన మరే సరైన ప్రత్యామ్యాయం దొరకలేదు. టీం గోదావరిలో భాగం పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ అద్భుతంగా తమ లక్ష్యసాధనవైపు ముందుకు సాగుతున్నారు.
తపన - ఉత్సాహంతో వారు పనిచేస్తున్న తీరు కేవలం వ్యాపారం అనే దాని కంటే మరెంతో ప్రత్యేకతను కలిగి ఉంది. గోదావరి కుటుంబంలో భాగం అవుతున్నందుకు మేం చాలా సంతోషంగా - ఆనందంగా ఉన్నాం” అని గోదావరి లాస్ ఏంజిలిస్ యజమానులు అయిన ఈమని ప్రసన్న మరియు ధను దొనాడి వెల్లడించారు.
అతిపెద్ద బాంక్వెట్ హాల్ మరియు విశిష్ట సేవలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నందుకు మేం సంతోషంగా ఉన్నాం. నాణ్యమైన సేవలు మరియు ప్రామాణికమైన రుచులతో వినియోగదారులకు చక్కటి ఆతిథ్యాన్ని అందించేందుకు మేం ముందుకు సాగనున్నాం.
“20కి పైగా చోట్ల మా కేంద్రాలను ఏర్పాటుచేసే అవకాశం దక్కినందుకు మేం సంతోషిస్తున్నాం. మా ప్రియమైన వినియోగదారులు మరియు ఆత్మీయ ఫ్రాంచైజీ యజమానులు ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమయ్యేది. త్వరలో మరిన్ని ఆశ్చర్యకరమైన బ్రాండ్లు మరియు కొత్త కాన్సెప్ట్ లను ప్రారంభించేందుకు `గోదావరి ఫుడ్ ఫ్యాక్టరీ` సిద్ధంగా ఉంది” అని గోదావరి గ్రూప్ సీఓఓ జశ్వంత్ రెడ్డి ముక్కా తెలిపారు.
“గత నెలలో మేం ప్రారంభించిన గోదావరి అట్లాంటాకు విశేష స్పందన వచ్చింది. అద్భుతమైన స్వాగతం - అత్యంత భారీ ఆదరణను అందించిన అట్లాంటా వాసులకు “టీం” గోదావరి తన ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా తెలుపుతోంది. గోదావరి అట్లాంటా గ్రాండ్ ఓపెనింగ్ ట్రైలర్ ను ఈ లింక్ ద్వారావీక్షించవచ్చు: https://www.youtube.com/watch?v=zB55FwmOiLU
రండి... మీ వారాంతాన్ని నోరూరించే వంటకాలతో ఆస్వాదించండి....
గోదావరి లాస్ ఏంజిలిస్ (ఆరెంజ్ కౌంటీ)
24416 మీర్లాండ్స్ బెల్విడ్
లేక్ ఫారెస్ట్ - సీఏ 92630
949-273-3327
సంప్రదించండిః
ప్రసన్న ఈమని
LA@GodavariUS.com
909-297-0450
మరోమారు కృతజ్ఞతలు... మా ఆత్మీయ రుచులను మీరంతా ఆస్వాదిస్తున్నారని భావిస్తూ....
www.GodavariUS.com
Press note released by: Indian Clicks, LLC