Begin typing your search above and press return to search.
యాప్ యాప్ హుర్రే..
By: Tupaki Desk | 4 Dec 2016 4:39 PM GMT2016 చరమాంకానికి వచ్చేసింది.. ఈ ఏడాది ప్రారంభం నుంచి టెక్ ప్రియులు సందడి చేసుకున్నారు. 2016 సెకండాఫ్ టెక్ ప్రియులకు మరింత ఊపు తెచ్చింది. రిలయన్సు జియో విప్లవం.. మోడీ తీసుకొచ్చిన డిజిటల్ మనీ విప్లవం వంటివన్నీ టెక్ సవ్వీలను సంబరపరిచాయి. అంతేకాదు... లక్షలాది కొత్త స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. నెట్ వర్క్ ప్రొవైడర్లంతా 3జీ - 4జీ ల్లోకి వచ్చేయడంతో సెల్ ఫోన్లలో ఇంటర్నెట్ రాజ్యమేలుతోంది. యాప్ ల సందడైతే ఇంతా అంతా కాదు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్ అందరికీ అత్యంత చేరువైపోయింది. పెద్దగా చదువురానివాళ్లు - ఎల్ కేజీ - యూకేజీ పిల్లలు కూడా ప్లే స్టోర్ లోకి వెళ్లి కావలసిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునే స్థాయికి చొచ్చుకుపోవడం సాధారణ విషయం కాదు. కొత్త కొత్త గేమ్స్ - వంటల నుంచి విజ్ఞానం దాకా..క్రికెట్ నుంచి కామిక్స్ దాకా ఇంటిల్లపాదికీ ఉపయోగపడే ఎన్నో యాప్‌లను అందుబాటులోకి తెచ్చిన గూగుల్ ప్లే స్టోర్ 2016లో ప్రపంచంలో అత్యధిక మంది ఆదరణ పొందిన యాప్స్ ఏమిటి? ఎక్కువ మంది ఏ గేమ్ ఆడడానికి ఎక్కువ ఇష్టపడ్డారు వంటి జాబితాను విడుదల చేసింది. అత్యధిక ప్రజాదరణ పొందిన టీవీ షోలు - సినిమాలు - పుస్తకాలు ఏమిటో కూడా వెల్లడించింది. ప్రపంచ జాబితాతోపాటు భారత్ లో ప్రజాదరణ పొందిన వాటి జాబితానూ విడుదల చేసింది.
ఆన్ లైన్ గేమ్స్ ను కొత్త పుంతలు తొక్కించి - గేమ్స్ ప్రియుల్ని ఉర్రూతలూగించిన పోకెమాన్ గో ప్రపంచవ్యాప్తంగా అందరూ మెచ్చిన గేమ్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. ఇక యాప్స్ విషయానికొస్తే ఫొటో ఎడిటర్ యాప్ ఫేస్ ఛేంజర్2 తొలి స్థానం దక్కించుకుంది. రెండో స్థానంలో నిలిచిన లుమియర్ కూడా ఫొటో - సెల్ఫీ ఎడిటింగ్ యాప్ కావడం ఈ రకమైన యాప్‌లకు ఉన్న ఆదరణను చాటిచెబుతోంది. మూవీస్ విభాగంలో స్టార్ వార్స్ ను పక్కకు నెట్టి డెడ్ పూల్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో టిమ్ మిల్లర్ తీసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిసింది. బాక్సాఫీసు వద్ద ఏకంగా 5,170 కోట్ల రూపాయలు వసూలు చేసిందీ సినిమా. చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ గేమ్స్ విభాగంలో తొలి స్థానం సంపాదించింది.
ఇవీ గ్లోబల్ బెస్ట్...
టాప్ 5 ట్రెండింగ్ యాప్స్
1. ఫేస్ ఛేంజర్ 2
2. లుమియర్ - ఫొటో - సెల్ఫీ ఎడిటర్
3. కాస్ట్ బాక్స్- పోడ్‌కాస్ట్ రేడియో మ్యూజిక్
4. ఎమోజీ కీబోర్డ్ ప్రో
5. ఎంఎస్ క్యూఆర్డీ
టాప్ ట్రెండింగ్ గేమ్స్ 2016
1. పోకెమాన్ గో
2. క్లాష్ రాయల్
3. ట్రాఫిక్ రైడర్
4. స్లితర్ (slither.io)
5. డ్రీమ్ లీగ్ సాకర్
టాప్ 5 సాంగ్స్
1. స్ట్రెస్డ్ అవుట్ - ట్వంటీ వన్ పైలట్స్
2. సారీ - జస్టిన్ బైబర్
3. ఒన్ డాన్స్ (ఫీట్. విజ్ కిడ్ &కైలా) డ్రేక్
4. డోంట్ లెట్ మీ డౌన్ (ఫీట్. డాయా) - ద చైన్ స్మోకర్స్
5. మీ - మై సెల్ఫ్ & ఐ - జి- ఈజీ
టాప్ 5 మూవీస్
1.డెడ్ పూల్
2. స్టార్ వార్స్: ద ఫోర్స్ ఎవేకెన్స్
3. జుటోపియా
4. కెప్టెన్ అమెరికా: సివిల్ వార్
5. బ్యాట్ మన్ వర్సెస్ సూపర్ మేన్ : డాన్ ఆఫ్ జస్టిస్
టాప్ 5 టీవీ షోస్
1. గేమ్ ఆఫ్ థ్రోన్స్
2. ద వాకింగ్ డెడ్
3. ద బిగ్ బ్యాంగ్ థియరీ
4. మిస్టర్ రోబో
5. ద ఫ్లాష్
టాప్ 5 బుక్స్
1. డెడ్ పూల్ కిల్స్ ద మార్వెల్ యూనివర్స్ (రచయిత కులెన్ బన్)
2. హారీ పోటర్ అండ్ ద కర్స్డ్ చైల్డ్: 1 - 2 భాగాలు (జేకే రౌలింగ్ - జాన్ టిఫానీ - జాక్ థ్రోన్)
3. ద గర్ల్ ఆన్ ద ట్రైన్: ఎ నవల్ బై పౌలా హాకిన్స్
4. ద ఆర్ట్ ఆఫ్ వార్ (ట్యుజు సన్)
5. మి బిఫోర్ యు: ఎ నవల్ బై జోజో మోయెస్
బ్యూటీ ప్లస్ .. ఇండియాలో టాప్
ఒకప్పుడు కాల్స్ కు, మెసేజ్‌లకే పరిమితమైన సెల్‌ఫోన్ ఇప్పుడు ఆల్‌రౌండర్. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ గా ఎదిగిన మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక ప్రజలకు అన్నిరకాలుగా పనికొస్తోంది. సెల్లు చేతిలో ఉంటే వాచీతో పని లేదు. కెమెరా అక్కర్లేదు. ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు, ఆన్‌లైన్ వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి కంప్యూటర్ వెతుక్కునే అవసరం అంతకన్నా లేదు. ఏ అవసరానికైనా ఉపయోగపడే వందలు, వేల యాప్‌లు ఇప్పడు గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చేశాయి. 2016లొ వీటన్నింటిలోనూ టాప్ యాప్ ఏమిటో ప్లేస్టోర్ తాజాగా ప్రకటించింది. అందమైప సెల్ఫీల కోసం రూపొందించిన బ్యూటీప్లస్ మి- ఫర్ఫెక్ట్ కెమెరా యాప్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. వూట్ టీవీ షోస్ మూవీ కార్టూన్స్ రెండో స్థానం లో నిలిచాయి.
సల్మాన్.. ఇక్కడా సుల్తానే
బాలీవుడ్ కండల ఖాన్ సల్మాన్ నటించిన సుల్తాన్ సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. రెజ్లర్‌గా సల్మాన్ నటనకు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఈ సినిమా ప్లే స్టోర్‌లోనూ సూపర్ హిట్టే కొట్టింది. ప్లే స్టోర్ లో మూవీ విభాగంలో సుల్తాన్ సెకండ్ ప్లేస్ ఆక్రమించేసింది. అంతేకాదు సుల్తాన్ సినిమా ఆధారంగా రూపొందించిన సుల్తాన్ గేమ్ యాప్ గేమ్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచి సల్మాన్‌కు సాహో అంది. గేమ్స్ విభాగంలో ట్రైన్ స్టిమ్యులేటర్ 2016, సినిమా కేటగిరీలో ద మార్టిన్ ఫస్టపేస్‌లో నిలిచాయి.
2016లో ఇండియాలో టాప్ 5 ట్రెండింగ్ యాప్స్
1. బ్యూటీప్లస్ మి - ఫర్ఫెక్ట్ కెమెరా
2. వూట్ టీవీ షోస్ మూవీ కార్టూన్స్
3. గూగుల్ డువో
4. మిస్టర్ వూనిక్
5. ట్యాప్ ఎమోజీ కీబోర్డ్
టాప్ 5 ట్రెండింగ్ గేమ్స్
1. ట్రైన్ స్టిమ్యులేటర్ 2016
2. సుల్తాన్: ద గేమ్
3. ట్రాఫిక్ రైడర్
4. టాకింగ్ టామ్ గోల్డ్ రన్
5. గ్రాండ్ గ్యాంగ్‌స్టర్ 3డీ
టాప్ 5 ట్రెండింగ్ మూవీస్
1. ద మార్టిన్
2. సుల్తాన్
3. ద జంగిల్ బుక్
4. ద ఇంటర్న్
5. డెడ్ పూల్
టాప్ 5 బుక్స్ 2016
1. కొమెత్ ద అవర్ (రచయిత: జెఫ్రీ ఆర్చర్)
2. వెన్ బ్రెత్ బికమ్స్ ఎయిర్ (పాల్ కళానిధి)
3. ద ట్రయల్స్ ఆఫ్ అపోలో: ద హిడెన్ ఒరాకిల్ (రిక్ రియోర్డన్)
4. హాఫ్ లైన్ (వినయ్ సీతాపతి)
5. ద లాస్ట్ మైల్ (డేవిడ్ బల్డాక్కీ)
--- గరుడ